Tag: in

వెల్లంపల్లిలో గర్భిణులకు పోషణ సీమంతాలు.. చిన్నారులకు అన్నప్రాసన

వేద న్యూస్, వరంగల్: పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా ICDS పరకాల మండలం నాగారం సెక్టార్ వెల్లంపల్లి గ్రామంలో పోషణ పక్షం అవగాహన కార్యక్రమం సెక్టార్ సూపర్‌వైజర్ జే.రాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా పోషకాహారంపై అవగాహన ర్యాలీ…

“బంధన్” బాధ్యతారాహిత్యం!?

రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రి సర్జరీ, పోస్ట్ ఆఫ్ కేర్ లో క్షమించరాని నిర్లక్ష్యం పేషెంట్ కృష్ణ ప్రాణాపాయస్థితికి చేరుకున్నా పట్టించుకోని డాక్టర్లు నిర్లక్ష్యంతో..గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చిన వైనం ఆరు నెలలు మంచానికే పరిమితమైన బాధితుడు తనకు న్యాయం…

యువత క్రీడల్లో రాణించాలి: టీపీసీసీ సభ్యుడు రంజిత్ రెడ్డి

వేద న్యూస్, వరంగల్: నెక్కొండ మండలం గొట్లకొండ గ్రామంలో సంత్ సేవాలాల్ మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండల క్రికెట్ క్రీడోత్సవాలు నిర్వహించారు. ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి శుక్రవారం టీపీసీసీ సభ్యుడు సొంటి రెడ్డి…

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా ఇండిపెండెన్స్ డే

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బీ రమేష్ అధ్వర్యంలో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు., అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటం…

పీహెచ్‌సీ భవనంలో జీపీ: సెక్రెటరీ నరేశ్

వేద న్యూస్, హన్మకొండ: మండలకేంద్రంలో సొంత భవనం లేక గత కొన్నేళ్లుగా అద్దె భవనంలో కొనసాగు తున్న గ్రామపంచాయతీ కార్యాలయాన్ని శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన ఒక భవనంలోకి మార్చినట్టు పంచాయతీ కార్యదర్శి ఇంజపల్లి నరేష్ తెలిపారు. గ్రామపంచా యతీ…

నగురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ సంబరాలు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండల పరిధిలోని నగురం గ్రామంలో ఎం ఆర్ పి ఎస్ 30 ఏండ్ల ఆవిర్భావ దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షుడు కవ్వంపల్లి స్వామి అధ్వర్యంలో ఎం ఆర్…

 నాగారంలో బీజేపీ ఇంటింటి ప్రచారం

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని నాగారంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు ఆధ్వర్యంలో మంగళవారం నాయకులు ఇంటింటా బీజేపీ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ నరేంద్ర మోడీ, బండి సంజయ్ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు. బండి…

హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ వలసలు

“కారు” దిగి “చెయ్యి” అందుకుంటున్న నాయకులు, కార్యకర్తలు వేద న్యూస్, జమ్మికుంట: హుజురాబాద్ నియోజకవర్గంలో భారీ ఎత్తున టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కారు దిగి చెయ్యిని అందుకుంటున్నారు. ఆదివారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల కొత్తపల్లి అంబేద్కర్ కాలనీ నుండి సుమారు…

టీసీఏ ఆధ్వర్యంలో టొరంటోలో వైభవంగా ఉగాది ఉత్సవాలు

వేద న్యూస్, డెస్క్: తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ వాసులు ఉగాది పండుగ సాంస్కృతిక ఉత్సవాలు డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్ లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో దాదాపు 1,500…

ఆయన రైటరా..డిక్టేటరా..!

సబ్ రిజిస్ట్రార్ కంటే పవర్ ఫుల్..! నగరంలోని ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రైవేటు వ్యక్తి హవా!? వేద న్యూస్, వరంగల్ : స్టేట్ లో ఏ సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లినా..కార్యాలయానికి ఎదుట 50 నుంచి 100 మీటర్ల దూరంలో…