ఇనప రాతి గట్లను ‘రిజర్వ్ ఫారెస్ట్’గా ప్రకటించాలి
ఎకో టూరిజం జోన్ గా ఏర్పాటు చేయాలి పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక, జనవిజ్ఞాన వేదిక, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ డిమాండ్ దేవునూరు గుట్టల్లో ‘అటవీ నడక’లో పాల్గొన్న పర్యావరణ ప్రేమికులు వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/ధర్మసాగర్: హన్మకొండ జిల్లా…