Tag: Leader

ఘనంగా బీజేపీ రాష్ట్ర నేత చల్లా నారాయణరెడ్డి జన్మదిన వేడుకలు

వేద న్యూస్, వరంగల్: కాటారం మండలకేంద్రంలో గురువారం బీజేపీ మండల అధ్యక్షుడు బండం మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చల్లా నారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్ లో కేక్ కట్…

రైతు రుణమాఫీ అట్టర్ ఫ్లాప్

బీజేపీ ధర్మసాగర్ మండల ప్రధాన కార్యదర్శి సందీప్ సగం మందికి కూడా రూ.2 లక్షల ‘మాఫీ’ కాలేదని విమర్శ ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు చిత్తశుద్ధితో రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ వేద న్యూస్, వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న రూ.2…

బీసీ యువజన సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శిగా ఈర్ల రాజు

వేద న్యూస్, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లె గ్రామానికి చెందిన ఈర్ల రాజు ను బీసీ యువజన సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి గా నియమిస్తున్నట్టు ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ , నర్సంపేట…

ప్రజలు ఓడించినా వైసీపీ తీరు ఇంకా మారలేదు: జనసేన నేత అనురాధ

వేద న్యూస్, డెస్క్: తిరుపతి లడ్డు మహాప్రసాదం నాణ్యత కోల్పోయేలా చేసి తగిన శాస్తి పొందినా ఇంకా ప్రమాణాలు చేస్తామని వైసీపీ లీడర్లు అరవడం విడ్డూరంగా ఉందని జనసేన జిల్లా అధ్యక్షురాలు సోమరౌతు అనూరాధ విమర్శించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..…

సేవా మార్గంలో ప్రశాంత్

నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలనే ఆలోచన యువకుడిని అభినందిస్తు్న్న పలువురు వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: ‘సేవే మార్గం’గా పయనిస్తూ..నలుగురికి ఉపయోగపడే పనులు చేయడానికి అడుగులు వేస్తున్న యువకుడిని వలువురు అభినందిస్తున్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆలోచించకుండా తన ఊరికి…

జమ్మికుంట ఏఎంసీ పీఠంపై టీజేఎస్ నజర్

చైర్ పర్సన్ పదవి ఆశిస్తున్న టీజేఎస్ రాష్ట్ర నాయకురాలు స్రవంతి కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా చైర్మన్ గిరి కోసం ప్రయత్నాలు వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. చైర్మన్ గిరి…

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఛాన్స్ ఇవ్వండి

వేద న్యూస్, ఇల్లందకుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు ఇంగిలె రామారావు కోరారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి…

జనసేన కార్యకర్తకు ప్రమాద బీమా చెక్కు అందజేత

వేద న్యూస్, ఓరుగల్లు: రోడ్డు ప్రమాదంలో మరణించిన నెక్కొండ మండల అలంకానిపేట గ్రామ జనసేన కార్యకర్త కొమ్ము రంజిత్ కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అందజేశారు. జనసేన పార్టీ క్రియాశీలక…

సక్కని మనసున్న ‘సబ్బని’

సేవాకార్యక్రమాలతో జనంలోకి నిత్యం పలువురికి తోచినంత సాయం ఆపదలో అండగా ఉంటాననే భరోసా సామాజిక స్పృహతో ఆపన్నహస్తం అందిస్తున్న వెంకట్ వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: ఎవరైనా సరే ఎలా ఉండాలనుకుంటే..‘‘ఊరిచివరి మర్రిచెట్టులా ఉంటే మంచిది.. వేసవి కాలం వచ్చినపుడు నీడనిస్తుంది,…

మేయర్ కు బడ్జెట్ సమావేశం నిర్వహించే అర్హత లేదు

బీఆర్ఎస్ కార్పొరేటర్లు వేద న్యూస్, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగర మేయర్ కు బడ్జెట్ సమావేశం నిర్వహించే అర్హత లేదని,కమిషనర్ స్వయంగా నిర్వహించాలని వరంగల్ బీఆర్ఎస్ కార్పొరేటర్ లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఆ…