ప్రధాని సంక్రాంతి గిఫ్ట్?..తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
వేద న్యూస్, డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటన చేయనున్నారని టాక్. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి అందరికీ విదితమే.…