వెట్టిచాకిరీ నుండి బాల్యాన్ని రక్షించుకుందాం
అదనపు డీసీపీ రాగ్యానాయక్ వేద న్యూస్, వరంగల్ క్రైమ్: అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు స్వచ్చంధ సంస్థలు సమన్వయంతో పని చేసి వెట్టిచాకిరీ నుండి చిన్నారులను రక్షించి వారి బాల్యాన్ని కాపాడుకుందామని వరంగల్ పోలీస్ కమిషనరేట్ అదనపు డిసిపి రాగ్యానాయక్ అధికారులకు…