‘కబ్జా’ దారుల నుంచి దేవునూర్ బీరప్ప గుడిని కాపాడుకుందాం:గ్రామస్తులు

వేద న్యూస్, వరంగల్: దేవునూర్ గ్రామ బీరప్ప గుడి గత 30 సంవత్సరాలుగా గ్రామ పెద్దలు నిర్మించి, భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఎన్నో సంవత్సరాలుగా భక్తులు అక్కడ మొక్కులు చెల్లిస్తూ, పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, ఇటీవల కొంతమంది కబ్జాకోరులు…

కృత్రిమ మేధస్సు.. అవకాశమా? సవాలా?!

= మనిషి ఆలోచనకు కొత్త దిశ.. = కోట్లాది సమాచారాన్ని క్షణాల్లో విశ్లేషించి అద్భుత ఫలితాలిస్తున్న ఏఐ = విద్యా విధానంలో సరికొత్త విప్లవం = పరిశోధనలతో వైద్యరంగంలో సరికొత్త మైలురాళ్లు = నేల నాణ్యత పరీక్షలతో అన్నదాతకు అండ =…

‘సర్వే’ పాలిటిక్స్..! వ్యూహాప్రతివ్యూహాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఢీ అంటే ఢీ

= అంతర్గత సర్వేలు చేయిస్తున్న ప్రధాన పార్టీలు = ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే బీఆర్ఎస్‌కు 78 సీట్లు వస్తాయన్న కేటీఆర్ = డీలిమిటేషన్ తర్వాత 182 స్థానాలకు గానూ 117 సీట్లు గెలుస్తామన్న రేవంత్ = పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు ఇరు…

దృష్టంతా సెల్ఫ్ ఇమేజ్ పైనే..! = పార్టీలను పట్టించుకోని కొందరు ఎమ్మెల్యేలు

= జాతీయ, ప్రాంతీయ పార్టీల పేరుకే చలామణి = అంతా వ్యక్తిగత పరపతి పెంచుకోవాడానికే పాకులాట = ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా సోషల్ మీడియా పబ్లిసిటీకే పరిమితం.. = కొందరు ఎమ్మెల్యేల తీరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పెద్దల అసంతృప్తి = పార్టీ కార్యక్రమాల్లో…

లూపిన్ వరంగల్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం

వేద న్యూస్, హనుమకొండ : “పరుగులు ఆరోగ్యం కోసం… రక్తదానం ప్రాణాల కోసం” అనే నినాదంతో లూపిన్ వరంగల్ కమ్యూనిటీ తమ 15వ రన్ పూర్తి చేసుకున్న సందర్భంగా హనుమకొండలోని భారత రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని…

గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మీసాల ప్రకాష్

వేద న్యూస్, వరంగల్ టౌన్ : వరంగల్ ఓ సిటీ క్లబ్ లో వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మీసాల ప్రకాష్ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమక్షంలో ప్రమాణ స్వీకారం…

మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజమంతా కదలిరావాలి: మంత్రి కొండా సురేఖ 

వేద న్యూస్, హనుమకొండ : మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు అత్యంత అవసరమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ…

శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం అధ్యక్షుడిగా మరోసారి నంద రమేష్ ఎన్నిక

వేద న్యూస్, వరంగల్ టౌన్ : 16వ డివిజన్ కీర్తినగర్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నూతన కమిటీ సర్వసభ్య సమావేశం కీర్తి నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యుల…

రైతు డిస్కం ఏర్పాటుకు పచ్చ జెండా…!

– TGRPDCL కు లైసెన్స్ జారీ చేసిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి – నాలుగు నెలల్లో కార్యకలాపాల ప్రారంభం – వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగింపు – మోటర్లకు మీటర్లు వుండవు – తేల్చి చెప్పిన ERC వేద న్యూస్,…

ప్రముఖ గాయని S.జానకమ్మ ప్రస్థానం ఇదే…..

పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే.. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ సింగర్ ఎస్. జానకి. దాదాపు ఆరు దశాబ్దాల సినీ ప్రయాణంలో 50…