Category: Slider

పాస్టర్ ప్రవీణ్ మృతి-మాజీ ఎంపీ హర్షకుమార్ కు నోటీసులు..!

వేదన్యూస్ – రాజమహేంద్రవరం తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల మీడియా సమావేశంలో మాజీ ఎంపీ…

ప్రకృతి రక్షణతోనే జీవకోటికి మనుగడ

ప్రకృతి అంటే అందరికీ ఇష్టమే. పంచభూతాలుగా నేచర్‌ను ఆరాధిస్తుంటాం. కానీ, ఈ ఆధునిక ప్రపంచంలో ప్రకృతి సూత్రం, సిద్ధాంతం తెలియక అభివృద్ధి ముసుగులో స్వార్థపూరిత ఆలోచనలతో విలాస జీవనం కోసం అవసరాలకు మించి సహజ వనరుల సంపదను ఒకేసారి డబ్బు రూపంలోకి…

ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీకి 2025 ఉగాది పురస్కారం

వేద న్యూస్, వరంగల్: వనాలు, వన్యప్రాణుల రక్షణ, సహజవనరుల సంరక్షణ, పర్యావరణ విద్య, ప్రకృతి పరిరక్షణకు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ స్వచ్చంద సంస్థ చేసిన, చేస్తున్న సేవలను గుర్తిస్తూ .. 2025 సంవత్సరానికి గాను ఉగాది పురస్కారాన్ని మాజీ ఎమ్మెల్యే…

హెచ్‌సీయూ భూముల వేలాన్ని వెంట‌నే ఆపండి .

వేదన్యూస్ – ఢిల్లీ హెచ్‌సీయూ భూముల వేలం వివాదంపై ఢిల్లీలో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే. అరుణ‌ స్పందించారు. మీడియాతో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన హెచ్‌సీయూ భూముల వేలాన్ని…

తెలంగాణ కైనా వరంగల్ కైనా కేసీఆరే శ్రీరామ రక్ష..!

వేదన్యూస్ – గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాల సందర్భంలో జరుపుకుంటున్న రజతోత్సవ మహా సభ నిర్వహణ బాధ్యతలను తమ జిల్లాకు అప్పగించినందుకు వరంగల్ జిల్లా పార్టీ.. అధినేత కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపింది.ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్…

హెచ్ సీయూ భూమి ఒక్క అంగుళం ప్రభుత్వం తీసుకోదు

వేదన్యూస్ – డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమిలో ఒక్క అంగుళం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదు అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.డా. బీఆర్…

ఏపీ మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు..!

వేదన్యూస్ – ఆంధ్రప్రదేశ్ ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యుల ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”…

మామూనూర్ విమానాశ్రయం పనులు త్వరగా పూర్తి చేయండి..!

వేదన్యూస్ – పోలిటీకల్ బ్యూరో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రాంమోహన్ నాయుడుతో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర,విప్ దీవకొండ దామోదర్ రావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారథి…

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..!

వేదన్యూస్ – హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. రేపు బుధవారం ఢిల్లీలో జరగనున్న బీసీ సంఘాల ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గోనున్నారు. ఆర్థిక రాజకీయ సామాజికంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్…

రేవంత్ రెడ్డి మాటలు ఘనం..! చేతలు హీనం..!!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తన ఎక్స్ ఖాతాలో మాజీ మంత్రి హారీష్ రావు “గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం, మాటిచ్చి మోసం చేయడం, నాలు క…