Category: Breaking News

రాహుల్‌ గాంధీపై ఎన్ని కేసులు పెట్టినా ఆయన ప్రజా పోరాటాన్ని ఆపలేరు : డీసీసీ అధ్యక్షుడు అయూబ్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : ప్రజాస్వామ్య స్వరాన్ని అణచివేసే ప్రయత్నాలను సహించబోమని, ప్రజల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం పోరాడుతుందని వరంగల్ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత,…

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా కారణాలపై తక్షణమే అమల్లోకి వచ్చేలా ఈ బదిలీలు…

మంచు పర్వతాల కరుగుదల..వాతావరణ మార్పుల ప్రభావం

అదుపు లేని భూగర్భజల నిల్వలు, మంచూపర్వతాలవల్ల భూమి స్థిరత్వంపై తీవ్ర ప్రభావం భూమి స్థిరత్వంపై ప్రభావం: నేల కుంగిపోవడం (ల్యాండ్ సబ్సిడెన్స్) మరియు భూకంపాలు జలచక్రంలో మార్పులు: వరదలు–ఎండల తీవ్రత పెరుగుదల మానవ కార్యకలాపాల పాత్ర: అటవీ వినాశనం, పట్టణీకరణ, పరిశ్రమలు…

ఆదిత్య ఆసుపత్రిలో అతి తక్కువ ఖర్చుతో అరుదైన సర్జరీ..సక్సెస్.. డాక్టర్ మహిపాల్ సారథ్యంలో..

జమ్మికుంటలో అరుదైన హైడాటిడ్ సిస్ట్ శస్త్రచికిత్స విజయవంతం ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో డాక్టర్ మహిపాల్ ఆధ్వర్యంలో విజయవంతమైన ఆపరేషన్ వేద న్యూస్ , జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సను ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో జనరల్ సర్జన్…

డ్రైనేజీని ఢీ కొని కారు బోల్తా…

వేద న్యూస్, రుద్రూర్ : రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో రాత్రి 10 గంటల సమయంలో బోధన్ నుండి వర్ని వెళ్తున్నా TG 16 B 4497 షిఫ్ట్ డిజయర్ కారు రోడ్డు నిర్మాణంలో ఉన్నా డ్రైనేజీని ఢీకొని బోల్తా…

అడవులు మన భవిష్యత్తు – చట్టాల అమలు రాజీలేని బాధ్యత!

అడవులు మన భవిష్యత్తు – చట్టాల అమలు రాజీలేని బాధ్యత! అడవులు కేవలం అందమైన ప్రకృతి దృశ్యాలు మాత్రమే కాదు; వర్షపాతం, భూగర్భ జలాలు, గాలి నాణ్యత మరియు జీవవైవిధ్యాన్ని కాపాడే జీవనాధార వ్యవస్థలు. ముఖ్యంగా రిజర్వ్ ఫారెస్టులు అరుదైన వన్యప్రాణులు,…

వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ వేద న్యూస్, హనుమకొండ: హనుమకొండ జిల్లా హంటర్ రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్క్ లో అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంమెంట్, ఓరుగల్లు వైల్డ్లైఫ్ సొసైటీ (ఔల్స్) ఎన్.జీ.ఓ. తెలంగాణ సంయుక్తంగా నిర్వహించిన…

నల్ల బ్యాడ్జీలతో వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల హౌస్ సర్జన్ల నిరసన

తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్టైపెండ్ పెంపు డిమాండ్‌తో నల్ల బ్యాడ్జీలు ధరించిన వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల హౌస్ సర్జన్లు వేదన్యూస్ వరంగల్ : తెలంగాణ ఆయుష్ జాయింట్ యాక్షన్ కమిటీ (AYUSH JAC) ఆధ్వర్యంలో, వరంగల్‌లోని…

వర్షం బీభత్సం..ఇల్లు కూలి రోడ్డున పడిన కుటుంబం..!

= 40వ డివిజన్ 2వ బ్లాక్‌లో విషాదం = ఇద్దరు ఆడపిల్లలతో నిరాశ్రయులైన రజక కుటుంబం = తక్షణమే స్పందించి న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి వేద న్యూస్, వరంగల్ టౌన్ : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్…

గ్లోబల్ టైగర్ డే వేడుకల్లో OWLS కు గౌరవం

కావల్ టైగర్ రిజర్వ్‌లో అవగాహనకు గుర్తింపు – ప్రశంసా పత్రం, నగదు బహుమతి ప్రదానం వేద న్యూస్, వరంగల్: గ్లోబల్ టైగర్ డే–2026 సందర్భంగా ఒరుగల్లూ వైల్డ్‌లైఫ్ సొసైటీ (OWLS) సంస్థకు ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతి అందజేయడం సంస్థకు…