Tag: 2025

జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ‘డెంగ్యూ’ నివారణ చిట్కాలు

వేద న్యూస్, జమ్మికుంట: ప్రతి సంవత్సరం మే 16న జాతీయ దినోత్సవాన్ని పాటిస్తారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన చిట్కాలను సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, ఎండీ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల…

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ల ప్రదానం

వేద న్యూస్, జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల జమ్మికుంటలో కంప్యూటర్ కోర్స్ లో శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ప్ గత రెండు నెలలుగా కంప్యూటర్ విభాగం నిర్వహించిన కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సులు.. ఎంఎస్ ఎక్సెల్…

అప్రమత్తతే మేలు..  ఎండలతో తస్మాత్ జాగ్రత్త!: డాక్టర్ ఊడుగుల సురేశ్

వడదెబ్బకు గురికాకుండా ముందస్తు చర్యలతో హెల్త్ పదిలం వృద్ధులు, చిన్నారులపై స్పెషల్ ఫోకస్ తప్పనిసరి వేద న్యూస్, జమ్మికుంట: రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. ఏప్రిల్ మాసంలోనే మే నెల నాటి ఎండలు తలపిస్తుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు.…

‘విద్యోదయ’ విద్యావనంలో 2008-09 బ్యాచ్ ‘పది’ విద్యార్థుల అ‘పూర్వ’ సమ్మేళనం

వేద న్యూస్, జమ్మికుంట: మళ్లీ తిరిగిరాని అ‘పూర్వ’ ఘట్టం బాల్యం కాగా, ఆ‘నాటి’ జ్ఞాపకాలు, మధుర క్షణాలను ఎప్పటికీ గుర్తు చేసేది ‘నేస్తాలు’ మాత్రమే. అలాంటి స్నేహితులను కలుసుకోవాలనే ఆలోచన వస్తే చాలు.. ప్రతి ఒక్కరికీ సంతోషమే. ఆనందంగా చిన్న ‘నాటి’…

వెల్లంపల్లిలో గర్భిణులకు పోషణ సీమంతాలు.. చిన్నారులకు అన్నప్రాసన

వేద న్యూస్, వరంగల్: పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా ICDS పరకాల మండలం నాగారం సెక్టార్ వెల్లంపల్లి గ్రామంలో పోషణ పక్షం అవగాహన కార్యక్రమం సెక్టార్ సూపర్‌వైజర్ జే.రాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా పోషకాహారంపై అవగాహన ర్యాలీ…

కాంగ్రెస్ సైనికుడు కొలిపాక శ్రీనివాస్

హస్తం పార్టీవాదిగా కంకణబద్ధుడై సేవలు నిత్యం పార్టీ వాదనను బలపరుస్తూ జనంలోకి.. కరుడుగట్టిన కాంగ్రెస్‌వాదిగా పేరుగాంచిన నేత వేద న్యూస్, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రభుత్వ స్కీములపైన అవగాహన కల్పించడంలో ఆయన అందరికంటే ముందుండే ప్రయత్నం చేస్తుంటారు. విపక్షాల విమర్శలను…

కాకతీయ వర్సిటీలోOWLS వైల్డ్ లైఫ్ ఫొటో గ్యాలరీ ఎగ్జిబిషన్

వేద న్యూస్, వరంగల్: వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయ వాణిజ్య, వ్యాపార నిర్వహణ కళాశాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘సినర్జీ – 2K25 వాణిజ్య, మేనేజ్‌మెంట్ విద్యార్థుల సమ్మేళనం’ నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ, వివిధ కాలేజీల విద్యార్థులు,…

గాంధీ వారసత్వాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యం:కాంగ్రెస్ నేత పైడి కుమార్

కొండపాకలో ఘనంగా ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్’ ప్రోగ్రామ్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కోడిపెల్లి సతీష్ ఆధ్వర్యంలో ప్రచారం, పాదయాత్ర వేద న్యూస్, కరీంనగర్: మహాత్మాగాంధీ వారసత్వాన్ని, అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ‘జై బాపు…

విశ్వావసు నామ సంవత్సర ఉగాదిన కొండపాకలో ఘనంగా పోచమ్మ బోనాలు

వేద న్యూస్, కరీంనగర్: కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిధిలోని కొండపాక గ్రామంలో ఉగాది పర్వదినం (విశ్వావసు నామ సంవత్సర యుగ ఆది) రోజున కొండపాక మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో కాపు సంఘం…

రక్తదానం చేద్దాం..ప్రాణం కాపాడుదాం

స్నేహితుడి కుటుంబానికి రక్తం దానం చేసిన ముగ్గురు స్నేహితులు వరంగల్ నుంచి హైదారాబాద్ కి వెళ్లి ఇవ్వడం పట్ల పలువురి అభినందనలు వేద న్యూస్, వరంగల్ : రక్తదానం చేయడమంటే ఇతరుల ప్రాణాలను కాపాడటమే అని యువకులు లింగబత్తిని సుబ్రమణ్యం, శ్రీరామోజు…