Tag: 2025

మొగుళ్లపల్లి ఎంజేపీలో గురుపూజతో ‘వన మహోత్సవం’

ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ (ఔల్స్) ఆధ్వర్యంలో జిల్లా అటవీ శాఖ, జె.ఎస్. భూపాలపల్లి సహకారంతో.. బీసీ వెల్ఫేర్ హై స్కూల్ లో వనమహోత్సవం వేద న్యూస్, వరంగల్/మొగుళ్లపల్లి: అటవీ శాఖ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఆధ్వర్యం లో ఎం…

మర్రిపల్లిగూడెంలో గురుపౌర్ణమి సందర్భంగా మహా అన్నసంతర్పణ

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: గురు పౌర్ణమి పురస్కరించుకొని కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో మహా అన్నసంతర్పణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో శ్రీ సాయి…

జూలై 9 సమ్మె రాజకీయ ప్రేరేపితం.. అందులో బీఎంఎస్ పాల్గొనదు: శశి

వేద న్యూస్, వరంగల్: జూలై 9 న, ఇతర కార్మిక సంస్థలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించబోతున్నాయని, ఇందులో భారతీయ మజ్దూర్ సంఘ్ (అఖిల భారతీయ విద్యుత్ మజ్దూర్ మహా సంఘ్) చేర్చబడలేదని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M.శశి…

రంగమ్మపల్లిలో ఘనంగా బీరన్న బోనాలు.. భక్తుల మొక్కుల చెల్లింపు

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండల పరిధిలోని రంగమ్మపల్లి గ్రామంలో కురుమ కులస్తులు అంగరంగ వైభవంగా ఆదివారం బీరప్ప బోనాలు చేసుకున్నారు. డబ్బు సప్పుళ్లతో బోనాలు, నైవేద్యం సమర్పించారు. బీరప్ప బోనాలను వీధుల గుండా డప్పు సప్పులతో.. బీరప్ప దేవాలయం చేరుకుని…

తొలిఏకాదశి కరీమాబాద్ ‘బీరన్న’ బోనాల చరిత్ర ఘనం.. గావుపట్టే ఘట్టం ప్రత్యేకం

బీరన్న బోనాలలో గావు పట్టే ఘట్టం ప్రత్యేకత వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన పండుగలలో బోనాలు ఒకటి. ఇది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఘనంగా జరుపుకుంటారు. శివ కేశవులు విష్ణుకు ప్రీతికరమైన రోజు…

జూలై 29న తొర్రూరులో ఉచిత సంతాన సాఫల్యత శిబిరం

వేద న్యూస్, వరంగల్: జూలై 29న తొర్రూర్ పట్టణంలో ఉచిత సంతాన సాఫల్యత శిబిరం నిర్వహించనున్నట్టు సూర్య ఫెర్టిలిటీ ఐవీఎఫ్, ఐసీఎస్ఐ, ఐయూఐ సెంటర్ వారు వెల్లడించారు. సంతాన సమస్యలున్న వారు ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ నకు హాజరుకావాలని సూచించారు.…

‘బంధన్’కు డీఎంహెచ్‌వో షోకాజ్ నోటీసు..3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు

ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదు?.. వివరణ ఇవ్వండి: డీఎంహెచ్‌వో వేద న్యూస్, వరంగల్: బంధన్ ఆస్పత్రికి హనుమకొండ డీఎంహెచ్‌వో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సదరు ప్రైవేటు ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో మూడు రోజులలో వివరణ ఇవ్వాలని…

ఊరిపెద్దల నిర్ణయం.. పేదలకు ఇక్కట్లు.. ఆర్థిక స్తోమత లేకపోతే అంతేనా మరి?

ఊరుకొలుపునకు జంటకు రూ.2 వేలు ఒంటరి మహిళకు రూ.వెయ్యి, కుమారుడుంటే రూ.2 వేలు భూములు ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా ఇవ్వాల్సిందే.. భూయజమాని ఇవ్వకుంటే కౌలు రైతే ఇవ్వాలి డబ్బులు ఇవ్వకుంటే భూమి దున్నవద్దు దామెరకుంటలో గ్రామ పెద్దల తీర్మానం ఇబ్బందులు పడుతున్న…

భద్రకాళి బండ్ లో లోకల్ ఫుడ్ ఫెస్టివల్.. ఎంట్రీ ఫ్రీ.. ఎప్పుడంటే?

వేద న్యూస్, వరంగల్: ఫుడ్ లవర్స్ కు గుడ్ న్యూస్… భద్రకాళి బండ్ లో జూన్ 29 (ఆదివారం) లోకల్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ లోకి వచ్చే వారందరికీ ఎంట్రీ ఫ్రీ గానే ఉండటం విశేషం. స్వీట్…

విద్యావనం.. 60 ఏండ్ల జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీ‌

విద్యార్థి ఉద్యమాలు, పోరాటాలకు నెలవు ఎందరినో విద్యావంతులుగా తీర్చిదిద్దిన మహావృక్షం ‘ఆదర్శ’ ప్రైవేటు యాజమాన్యం నుంచి ప్రభుత్వ కాలేజీగా.. వేద న్యూస్, జమ్మికుంట: మొక్కగా 1965లో మొదలైన జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మహావృక్షంగా ఎదిగి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతోంది.…