ఎన్‌హెచ్‌ఆర్సీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జిగా డ్యాగల
నియామక పత్రం శ్రీనివాస్ కు అందజేసిన ఆ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) వరంగల్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న డ్యాగల శ్రీనివాస్ ను నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు…