Month: January 2024

ఖాకీలపై ఒత్తిడి కత్తి

పోలీసు వ్యవస్థ శైలి మారాలి మరిన్ని సంస్కరణలు అవసరమని పలువురి అభిప్రాయం వేద న్యూస్, కృష్ణ : క్షణం తీరిక లేని ఉద్యోగం..నిత్యం శాంతిభద్రతలతో సావాసం.. అల్లర్లు, దొంగతనాలు, గొడవలు, దాడులు, దౌర్జన్యాలు లేని సమాజం కోసం ఆరాటం.. సమస్యలతో అల్లాడుతున్న…

రణరంగంగా మాల్దీవుల పార్లమెంటు!

అధికార, విపక్ష సభ్యుల బాహాబాహీ నలుగురికి మంత్రి పదవుల కేటాయింపుపై రగడ వేద న్యూస్, డెస్క్ : భారత్‌తో దూరం పెంచుకుంటున్న పొరుగుదేశం మాల్దీవులలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీకి…

వీధి కుక్కల బెడద తప్పేదెన్నడు? కనికరించి చర్యలు తీసుకోండి సారూ..!

కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల జాడ లేదు! గుంపులు గుంపులుగా కుక్కల విహారం..జంకుతున్న జనం ఈ విషయమై అసలు పట్టించుకోని జీడబ్ల్యూఎంసీ అధికారులు! వేద న్యూస్, వరంగల్: వరంగల్ నగరంలో పలు ప్రాంతాల్లో కుక్కల బెడద రోజురోజుకూ మరింతగా ఎక్కువవుతోంది. కుక్కలు…

కరీంనగర్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వాలపై అధిష్టానం ఫోకస్

తెరపైకి పలువురి పేర్లు..అధిష్టానం పరిశీలన పార్టీ బలోపేతంతో పాటు స్థానాల గెలుపుపై జిల్లా మంత్రుల దృష్టి ఆశావహుల్లో జీవన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, ప్రణవ్, రోహిత్ రావు! పెద్దపల్లి నుంచి చంద్రశేఖర్, ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీ, నల్లాల…

ఎమ్మెల్యే నాయినితో రామకృష్ణ మార్నింగ్ వాక్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శనివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకర్స్‌ను కలిశారు. మార్నింగ్ వాక్ లో భాగంగా ఆయన వాకింగ్ చేశారు. ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ…

కోదండరామ్‌ను విద్యాశాఖ మంత్రి చేస్తే ఆ శాఖ ‘‘దశ-దిశ’’ ఇలా..యువత, మేధావుల అభిప్రాయం!

వేద న్యూస్, కరీంనగర్: గవర్నర్ కోటాలో ఎట్టకేలకు చట్టసభలలోకి ప్రొఫెసర్ కోదండరామ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ‘నాడు’ ఉద్యమసారథిగా ఉన్న కోదండరామ్..గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నియామకం కావడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జన సమితి(టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్…

ఆక్రమణలపై కొరడా ఝళిపించిన వరంగల్ బల్దియా, రెవెన్యూ అధికారులు

వేద న్యూస్, వరంగల్ టౌన్ : గ్రేటర్ వరంగల్ లోని పలు ఆక్రమణలపై రెవెన్యూ, బల్దియా అధికారులు కొరడా ఝుళిపించారు. శనివారం నగర పరిధి లోని పలు ప్రాంతాల్లో ఆక్రమణ లను తొలగించారు. బల్దియా పరిధి 42 వ డివిజన్ వరంగల్…

వరంగల్ ఎంపీ బరిలో వీరేనా..కాంగ్రెస్ మదిలో ఎవరి పేరు?

అందరి చూపు ఈ స్థానం వైపు అధికార కాంగ్రెస్ పార్టీలో అధికంగా ఆశావహులు అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్యతో పాటు పలువురి పేర్లు తెరపైకి కాంగ్రెస్ పార్టీ వరంగల్ లోక్ సభ సీటుపై అంతటా జోరుగా చర్చ పొత్తులో భాగంగా ఈ…

వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం

వేద న్యూస్, నెక్కొండ: గొల్లపల్లి అంబేద్కర్ యువజన సంఘం అధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా చంద్రుగొండ ప్రభుత్వ పాఠశాల, క్రాంతి హై స్కూల్ కు చెందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ,…

మరికొద్దిరోజుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆదర్శ దేశంగా భారత్

ఎల్బీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డీహెచ్ రావు వేద న్యూస్, వరంగల్: 75వ గణతంత్ర దినోత్సవాన్ని లాల్ బహదూర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డిహెచ్ రావు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎదుట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె శుక్రవారం…