Tag: orugallu

HCUలో 400 ఎకరాల విధ్వంసం దారుణం: పర్యావరణవేత్తలు

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ అడవుల జీవవైవిధ్య విధ్వంసం పైన OWLS ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం వేద న్యూస్, వరంగల్: తెలంగాణ ప్రభుత్వం గత వారం రోజుల నుంచి రాష్ట్రంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) లో హైదరాబాద్ కు ఊపిరి…

ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీకి 2025 ఉగాది పురస్కారం

వేద న్యూస్, వరంగల్: వనాలు, వన్యప్రాణుల రక్షణ, సహజవనరుల సంరక్షణ, పర్యావరణ విద్య, ప్రకృతి పరిరక్షణకు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ స్వచ్చంద సంస్థ చేసిన, చేస్తున్న సేవలను గుర్తిస్తూ .. 2025 సంవత్సరానికి గాను ఉగాది పురస్కారాన్ని మాజీ ఎమ్మెల్యే…

 రైతు వ్యవసాయ క్షేత్రంలో అరుదైన నక్షత్ర తాబేలు

పర్యావరణవేత్త రవిబాబుకు సమాచారం బాధ్యతగా జూపార్కుకు దానిని అప్పగింత ఈ తాబేలు దత్తతకు రూ.2 వేలు చెల్లించిన మనీ రాయల్ వేద న్యూస్, ఓరుగల్లు: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామ రైతు వనమాల శ్రీధర్‌కు ఇటీవల తన వ్యవసాయ…

కుడా చైర్మన్ కు కుమారస్వామి శుభాకాంక్షలు 

వేద న్యూస్, హన్మకొండ: కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఇనుగాల వెంకట్రాంరెడ్డి ని కుడా కార్యాలయంలో మంగళవారం కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి..జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు కోడెపాక కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు.…

శ్రీహరినే టార్గెట్..!

⁠సీనియర్ పొలిటీషియనే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీల విమర్శలు కూతురు కోసం అన్నీ తానై ప్రచారంలో ముందుకెళ్తున్న ఎమ్మెల్యే వరంగల్ లోక్‌సభ పరిధిలో డిఫరెంట్ పాలిటిక్స్ వేద న్యూస్, ఓరుగల్లు: రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఓ వైపు మండుటెండలు దంచికొడుతున్నాయి.…

జంతు సంరక్షణ పట్ల అవగాహన అవసరం

జీడబ్ల్యు ఎం సి ఆధ్వర్యం లో వీధి,పెంపుడు కుక్కల పై అవగాహన కార్యక్రమం కుక్కల దత్తత కోసం రిజిస్ట్రేషన్ల చేసుకోవాలన్న కమిషనర్ వేద న్యూస్, జీడబ్ల్యుఎంసి : జంతు సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం అని గ్రేటర్ వరంగల్…

రూ.200 కోట్లతో టెక్నికల్ సెంటర్!

ఫలించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కృషి టెక్నికల్ సెంటర్ ను వరంగల్ జిల్లాలో స్థాపించేందుకు రాష్ట్ర మంత్రివర్గాన్ని ఒప్పించిన మంత్రి సురేఖ యావత్ తెలంగాణలోనే ఏకైక టెక్నికల్ సెంటర్ కేంద్రంగా వరంగల్ వేలాదిమందికి ఉద్యోగ,…

6 గ్యారంటీల దరఖాస్తుల సమర్పణపై ఆందోళన వద్దు

జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా వేద న్యూస్, జీడబ్ల్యూఎంసీ: డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు వారం రోజుల పాటు గ్రేటర్ వరంగల్ లోని 66 డివిజన్లలో (డిసెంబర్ 31, జనవరి 1 సెలవు రోజులు మినహా) దరఖాస్తులు…

ఇనప రాతి గట్లను ‘రిజర్వ్ ఫారెస్ట్‌’గా ప్రకటించాలి

ఎకో టూరిజం జోన్ గా ఏర్పాటు చేయాలి పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక, జనవిజ్ఞాన వేదిక, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ డిమాండ్ దేవునూరు గుట్టల్లో ‘అటవీ నడక’లో పాల్గొన్న పర్యావరణ ప్రేమికులు వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/ధర్మసాగర్: హన్మకొండ జిల్లా…