Month: February 2024

వావిలాలలో ‘ప్రజాహిత యాత్ర’ ఏర్పాట్లు పూర్తి

వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేస్తోన్న సంగతి అందరికీ విదితమే. ఆ యాత్రలో భాగంగా ఆయన హుజురాబాద్ అసెంబ్లీ పరిధిలో ఈ నెల 29న యాత్ర చేయనున్నారు. జమ్మికుంట మండలంలోని…

అమలులోకి మరో రెండు గ్యారంటీలు

200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభించిన సీఎం వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. అభయహస్తం గ్యారంటీల్లో ఇప్పటికే…

జనసేన నేత సాగర్‌ను కలిసిన శివకోటి

నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జిగా తిరిగి బాధ్యతలు చేపట్టాలని సూచించిన సాగర్ ఈ విషయమై సమాలోచన చేసి తగు నిర్ణయం తీసుకుంటా: మెరుగు శివకోటి యాదవ్ వేద న్యూస్, వరంగల్: జన సేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, ప్రముఖ…

ఘనంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బర్త్ డే

వేద న్యూస్, ఎలిగేడు : పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అన్ని మండలాలలో ఆదివారం కేక్ లు కట్ చేస్తూ ..మిఠాయిలు పంచుతూ సంబరాలు నిర్వహించారు. ఎలిగేడు…

రాష్ట్రస్థాయి అబాకస్ పోటీల్లో సత్తా చాటిన “బ్రిలియంట్ ” స్టూడెంట్స్

వేద న్యూస్ , వరంగల్: హైదరాబాద్ లో విశ్వం లాబ్స్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులతో పోటీ పడి పాఠశాల విద్యార్థి దాసి సాయి మన్విత్ (3rd class) జూనియర్…

 మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

రాష్ట్ర మున్నూరు కాపు సంఘాల నాయకుల డిమాండ్ వేద న్యూస్, సోమాజీగూడ: తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభాగా ఉన్న మున్నూరు కాపులకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని రాష్ట్ర మున్నూరు కాపు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రప్రభుత్వం…

టీఆర్ఆర్ఎస్ కమలాపూర్ మండల అధ్యక్షులుగా నూనె రమేశ్

వేద న్యూస్, కమలాపూర్: తెలంగాణ రైతు రక్షణ సమితి(టీఆర్ఆర్ఎస్) కమలాపూర్ మండల అధ్యక్షులుగా నూనె రమేశ్ నియమితులయ్యారు. ఆ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరి రావు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికేల కిషన్ రావు ఆదేశాల మేరకు హన్మకొండ…

జర్నలిస్ట్ శంకర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : TWJF

వేద న్యూస్, జమ్మికుంట: న్యూస్ లైన్ చానల్ ఎడిటర్, జర్నలిస్ట్ శంకర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టి డబ్ల్యూ జె ఎఫ్ (TWJF) జాతీయ కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాపురావు ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. ప్రజా సమస్యలను…

27న గ్రేటర్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సమావేశం 

వేద న్యూస్, హైదరాబాద్/ ముషీరా బాద్: గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 27వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభలో జరుగుతుందని సొసైటీ అధ్యక్షుడు మామిడి…

ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల వాసు వడ్లూరి దిగ్బ్రాంతి

వేద న్యూస్ , జమ్మికుంట: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్ఎస్ యువ మహిళా ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మృతి పట్ల జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. లాస్య…