Tag: police

డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడలో స్పెషల్ డ్రైవ్

వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి : మిర్యాలగూడ పట్టణం వన్ టౌన్..టూ టౌన్ పరిధిలో డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ లో మొత్తం 43 మంది యువకులను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు…

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో టోకరా

వేద న్యూస్, మిర్యాలగూడ రూరల్ : మిర్యాలగూడ పట్టణం,చుట్టుపక్కల నిరుద్యోగ యువతనే లక్ష్యంగా చేసుకొని వారి యొక్క నిస్సహాయతను ఆసరాగా చేసుకొని, మోసపు మాటలు చెప్పిన కేటుగాళ్లు, వారి మాటలను నమ్మి బాధితుల నుండి డబ్బులు వసూలు చేసి వాళ్లకు జాబు…

ఎల్కతుర్తి ఎస్ఐ ప్రవీణ్ కుమార్‌కు వివిధ పార్టీల  నేతల సన్మానం

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : ఎల్కతుర్తి ఎస్ఐగా తాజాగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ ను ఎల్కతుర్తి మండల వివిధ పార్టీల నేతలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐను శాలువాతో ఘనంగా…

సామాజిక సేవలో రా ‘రాజు’.. ఎల్కతుర్తి స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌

శాంతి భద్రతల పరిరక్షణలో గోదారి మార్క్ సక్కని మనసున్న పోలీస్ ఆఫీసర్‌గా ప్రజల్లో గుర్తింపు యువతను చిత్తు చేస్తున్న డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న ఎస్ఐ మత్తుపదార్థాల వల్ల కలిగే నష్టాలపై నాటకాల రూపంలో అవగాహన సేవా కార్యక్రమాలతో ప్రజల మదిలో స్థానం…

గొర్రెను అపహరించిన గుర్తుతెలియని వ్యక్తులు

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రానికి చెందిన గొర్ల కాపరి సంపత్ .. రోజు మాదిరిగానే గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. ఆదివారం శ్రీ హర్ష స్కూల్ పరిసర ప్రాంతాల్లో గొర్రెలను కాస్తున్న సమయంలో.. గుర్తు తెలియని వ్యక్తులు…

గీసుగొండ నూతన సీఐకి బీఆర్ఎస్ నేతల శుభాకాంక్షలు

వేద న్యూస్, వరంగల్: గీసుగొండ పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐని గురువారం మండల బీఆర్ఎస్ లీడర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకి పుష్పగుచ్చం అందించి, శాలువతో సన్మానం చేశారు. సీఐకి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ…

అక్రమంగా మొరం తరలిస్తున్న వాహనాల పట్టివేత.. కేసు నమోదు

వేద న్యూస్, వరంగల్: అక్రమంగా మొరం తరలిస్తున్న వాహనాలను దామెర మండల పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకెళితే.. హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని సింగరాజుపల్లి గ్రామ శివారు నుంచి అక్రమంగా టిప్పర్ లలో మొరం తరలిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న దామెర…

చంద్రుగొండలోని ఓ రైస్ మిల్లుపై టాస్క్ ఫోర్స్ దాడులు.. 62 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత

వేద న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ టాస్క్ ఫోర్స్, నెక్కొండ పోలీసువారి ఆధ్వర్యంలో నెక్కొండ మండల పరిధిలోని చంద్రుగొండ సమీపంలో గల మల్లికార్జున రైస్ మిల్‌లో సంయుక్తంగా మంగళవారం దాడులు జరిపారు. సుమారు 62 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సంఘని…

మానవత్వం చాటుకున్న చెన్నూరు పట్టణ సీఐ రవీందర్

వేద న్యూస్, చెన్నూరు: ఖాకీ దుస్తుల వెనక కాఠిన్యం, కరుకుదనం ఉంటుందని చాలా మంది దాదాపుగా అనుకుంటుంటారు. కానీ, అది అపోహ మాత్రమేనని చేతల్లో నిరూపించారు చెన్నూరు పట్టణ సీఐ రవీందర్. ఖాకీలకు హృదయం, మానవత్వం ఉంటుందని తన చర్యల ద్వారా…

సెల్యూట్.. మట్వాడ సీఐ తుమ్మ గోపి

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: తన విద్యుక్త ధర్మాన్ని నిర్తర్తించి వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మట్వాడ సీఐ తుమ్మ గోపి అందరి అభినందనలు పొందారు. వివరాల్లోకెళితే..జనసంచారం లేని చోట ఒక వ్యక్తి రెండు రోజుల క్రితం నీటితో కూడిన 20 ఫీట్ల…