Tag: police

గొర్రెల చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి : గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులతో పాటు వీరికి సహకరించిన మరో నిందితుడిని గీసుగొండ పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుండి పోలీసులు సుమారు 1,60,000 (లక్ష అరవై వేల రూపాయలను)…

క్రీడా పోటీల్లో విజేతలకు అభినందనలు

– ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు వేద న్యూస్, మెదక్ జిల్లా: రైసింగ్ డే వేడుకలలో భాగంగా రెండు రోజులుగా నిర్వహించిన క్రీడా పోటీల తుది మ్యాచ్‌లు ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి…

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

వేద న్యూస్ ,కాసిపేట: కాసిపేట మండలంలోని లంబాడి తండా(డీ) గ్రామ పంచాయతీ పరిధిలో గుడుంబా తయారీ, నిల్వ జరుగుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు గురువారం దేవాపూర్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దేవాపూర్ ఎస్‌ ఐ గంగారాం తన సిబ్బందితో కలిసి…

వాహనదారులు సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి

వేద న్యూస్,ఇల్లంతకుంట: వాహనదారులు తప్పనిసరిగా సరైన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని ఏ ఎం వి ఐ రజనీ దేవి పేర్కొన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం వాహనాల తనిఖీలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించాలని…

సినిమా ప్రేరణతో.. పిస్తోల్ తెప్పించుకుని.! వ్యాపారికి బెదిరింపులు.. తనిఖీలో పట్టివేత

సైన్మా ఎంత పని చేసే..!? చిత్ర ప్రేరణతో పిస్తోల్ తెప్పించుకున్న వ్యక్తి.. వ్యాపారికి బెదిరింపులు.. హత్య చేసేందుకు ప్లాన్ ఎన్నికల తనిఖీలో నిందితుడి పట్టివేత ఒక పిస్తోల్ తపాంచ, రెండు మ్యాగ్జిన్లు స్వాధీనం జిల్లా ఎస్పీ నితిక పంత్ వివరాలు వెల్లడి…

కుల బహిష్కరణపై గ్రామస్తులకు ఎస్సై కౌన్సిలింగ్

వేద న్యూస్,శాయంపేట: కులం కట్టుబాట్లు పాటించకుంటే కులం నుంచి బహిష్కరిస్తామన్న కులస్తులకు, గ్రామస్తులకు మంగళవారం శాయంపేట ఎస్సై జక్కుల పరమేష్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్సై జక్కుల పరమేష్ మాట్లాడుతూ కాలం మారుతున్నందున ఇలాంటి పోకడలు ఉండవద్దని, కాలానికి అనుగుణంగా వ్యవహరించాలని, ఎదుటివారి…

జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు

– ఎస్పీ మహేష్ బి.గితే వేద న్యూస్,రాజన్న సిరిసిల్ల: శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నెల రోజుల (డిసెంబర్ 1వ తేది నుండి 31 వరకు)పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా…

టేక్మాల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన అరవింద్ కుమార్

వేద న్యూస్, టేక్మాల్ : మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా హెచ్. అరవింద్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జూదం, అక్రమ మద్యం…

భర్త డెత్‌పై రెండో భార్య అనుమానం.. మృతదేహానికి పోస్టు మార్టం

వేద న్యూస్, రుద్రూర్: తన భర్త మృతిపై అనుమానాలున్నాయని మృతుడి రెండో భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. వివరాల్లోకెళితే..రుద్రూర్ మండల కేంద్రంలోని ఆర్ఎన్సీ కాలనీకి…

దొంగతనం కేసులో రూ.30 వేలు లంచం డిమాండ్.. రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

ఏసీబీ నెట్‌లో మెదక్ జిల్లా టేక్మల్ పోలీస్ స్టేషన్ సబ్ఇ న్‌స్పెక్టర్ వేద న్యూస్ టేక్మాల్: బి ఎన్ ఎన్ ఎస్,చట్టం, 2023లోని సెక్షన్ 35(3) కింద జారీ చేయబడిన నోటీసులకు సంబంధించి మరియు టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన దొంగతనం…