Tag: police

లంచం ఇవ్వకండి..సమాచారం ఇవ్వండి

వేద న్యూస్, డెస్క్ : ప్రభుత్వాధికారులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే.. లంచం ఇవ్వకుండా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ సీవీ ఆనంద్‌ కోరారు.కాగా ఏసీబీ అధికారులు ఎప్పటికప్పుడు లంచం ఇవ్వకండి..…

మీ సెల్ ఫోన్ పోయిందా..ఐతే ఇలా చేయండి

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ ఎవరైన తమ సెల్ఫోన్లను పోగొట్టుకున్న, చోరీ బాధితులు తక్షణమే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తే పోయిన సెల్ఫోన్ తిరిగి పోందే అవకాశం వుందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్…

మట్వాడ క్రైమ్ సిబ్బందికి సన్మానం

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: మట్వాడ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మీర్ మహమ్మద్ అలీ ని వరంగల్ సెంట్రల్ డిసిపి బారీ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అలీతో పాటు మట్వాడ క్రైమ్ సిబ్బంది…

పోయిన బ్యాగు అప్పగింత..!

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: బెల్లంపల్లికి చెందిన దుర్గం రాధ అనే మహిళ పోగొట్టుకున్న బ్యాగును ఆమెకు మిల్స్ కాలనీ పోలీసులు తిరిగి అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి నుంచి ఖిలా వరంగల్ కోటను చూడటానికి వచ్చిన దుర్గం…

ఫిట్‌‘లెస్’ వాహనాలు

= పోలీస్ శాఖకే ఈ గతి! = ప్రమాదకర స్థితిలో కొన్ని ఖాకీల వెహికల్స్ = గత కొద్ది కాలంగా ఫిట్‌నెస్‌కు దూరం..! = మరమ్మతులు పట్టించుకోని ప్రభుత్వం, ఉన్నతాధికారులు వేద న్యూస్, వరంగల్ క్రైమ్: సామాన్య ప్రజలకు సమస్య వచ్చిందంటే…

దేవరుప్పుల పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: దేవరుప్పుల పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ తనిఖీల్లో భాగంగా ముందుగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.…

మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: నేటి యువతను మత్తు పదార్థాలకు బానిస కాకుండా కాపాడుకుందామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా అధికారులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో అధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం జరిగే…

ఎన్నికల విధులు అప్రమత్తంగా నిర్వహించాలి :సీపీ అంబర్ కిషోర్ ఝా

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిబ్బంది అప్రమత్తతో విధులు నిర్వహించాల్సి వుంటుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లల్లో విధులు నిర్వహిస్తున్న బ్లూకోల్ట్‌ సిబ్బందితో పాటు సెక్టార్‌ విభాగం…

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై నిఘా అవసరం : సీపీ అంబర్ కిషోర్ ఝా

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : పోలీస్‌ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి రానున్న పార్లమెంట్‌ ఎన్నికలను విజయవంతం చేద్దామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు పిలుపునిచ్చారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అధికారుల పనితీరుపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సోమవారం…

యువ‌కుడి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం…ప్రాణాలు కాపాడిన హోంగార్డ్ రవి

వేద న్యూస్,క్రైమ్ : రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకున్ని ప్రాణాలకు తెగించి రక్షించిన హోంగార్డ్ రవి.వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ బ్రిడ్జి వద్ద చత్తిస్ గడ్ నుండి ఉపాధికోసం వచ్చిన సోను అనే యువకుడు కుటుంబ…