Tag: should be

రాష్ట్ర హోం శాఖ మంత్రిని సీఎం రేవంత్ వెంటనే నియమించాలి 

జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్, జమ్మికుంట : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైనప్పటికీ రాష్ట్రానికి హోంశాఖ మంత్రిని నియమించలేదని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు…

బోగస్ కొటేషన్లతో జరిగిన రూ.300 కోట్ల అవినీతిపై విచారణ జరపాలి

జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి ఫిర్యాదు వేద న్యూస్, జమ్మికుంట: 2021లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ‘దళిత బంధు’ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన సంగతి అందరికీ…

ఎంపీ బండిని పిచ్చాస్పత్రిలో చేర్పించాలి

కాంగ్రెస్ పార్టీ ఇల్లందకుంట మండల అధ్యక్షులు రామారావు బీజేపీ ఎంపీ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పీఎస్‌లో ఫిర్యాదు వేద న్యూస్, ఇల్లందకుంట: బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన ‘ప్రజాహిత’ యాత్రలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి…

అందరూ సుఖసంతోషాలతో ఉండాలి : వొడితల ప్రణవ్ 

సమ్మక్క సారలమ్మ దీవనెలతో.. వేద న్యూస్, జమ్మికుంట: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కన్నూర్, కమలాపూర్, మాదన్నపేట, మర్రిపల్లిగూడెం గ్రామాలలో సమ్మక్క సారలమ్మ దేవతలను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రణవ్…

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ ప్రావీణ్య

వేద న్యూస్,వరంగల్ : ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షలు జిల్లాలో పగడ్బందీగా నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత…

ఉప్పల్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలి

జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి డిమాండ్ వేద న్యూస్, హుజురాబాద్/కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను వెంటనే పూర్తి చేయాలని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ (జేడీఎస్) రాష్ట్ర కార్యదర్శి…