Tag: Warangal

ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలకు దుప్పట్ల పంపిణీ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి..లష్కర్ బజార్ లోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్ పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె…

వెట్టిచాకిరీ నుండి బాల్యాన్ని రక్షించుకుందాం

అదనపు డీసీపీ రాగ్యానాయక్ వేద న్యూస్, వరంగల్ క్రైమ్: అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు స్వచ్చంధ సంస్థలు సమన్వయంతో పని చేసి వెట్టిచాకిరీ నుండి చిన్నారులను రక్షించి వారి బాల్యాన్ని కాపాడుకుందామని వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అదనపు డిసిపి రాగ్యానాయక్‌ అధికారులకు…

అభివృద్ధి పనులలో నాణ్యత పాటించాలి

కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ వేద న్యూస్, వరంగల్: అభివృద్ధి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జీడబ్ల్యూఎంసీ 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేశ్ అన్నారు. శనివారం ఆమె ఖిలా వరంగల్ పడమర కోట అర్బన్ హెల్త్ సెంటర్ నుండి…

ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి

ప్రజలకు టీఎస్ఎస్ కళాకారుల పిలుపు ఆరు గ్యారంటీలపై సాంస్కృతిక సారథుల ‘కళాజాత’ వేద న్యూస్, వరంగల్: ప్రజలు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్ఎస్ కళాకారులు పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని మూడో డివిజన్ పైడిపల్లి, దేశాయ్ పెట్ లో నిర్వహించిన తెలంగాణ…

బ్రిలియంట్ స్కూల్‌లో ఘనంగా గణిత దినోత్సవం

1729, ప్లస్ మైనస్ సింబల్స్ ఆకృతిలో కూర్చొన్న స్టూడెంట్స్ భారతదేశ గొప్ప గణిత శాస్త్రవేత్తకు ఘన నివాళి వేద న్యూస్, వరంగల్/కరీమాబాద్: కరీమాబాద్ లోని బ్రిలియంట్ ఉన్నత పాఠశాల లో జాతీయ గణిత దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు…

కృష్ణవేణి స్కూల్ లో ఘనంగా గణిత దినోత్సవం

వేద న్యూస్, పోచమ్మ మైదాన్: జాతీయ గణిత దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇండియన్‌ మ్యాథమెటికల్‌ జీనియస్‌ శ్రీనివాస రామానుజన్‌ జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. వరంగల్ నగరంలోని దేశాయి పేట కృష్ణవేణి ప్రతిభ…

మంత్రి కొండా సురేఖను కలిసిన కాంగ్రెస్ నేత రాందేవ్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసి రాందేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సెక్రెటేరియట్ లో మంత్రి సురేఖను ఆమె చాంబర్ లో మంత్రిగా బాధ్యతలు…

ఎల్బీ కాలేజీలో ఘనంగా ‘విజయ్ దివస్’

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాలలో ఎన్సిసి పదో తెలంగాణ బెటాలియన్ ఆర్మీ విభాగం ఆధ్వర్యంలో ‘విజయ్ దివాస్’ ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డిహెచ్ రావు శనివారం తెలిపారు. 1971 డిసెంబర్…

అటవీ నడక- ఆరోగ్య కానుక

17న ‘అటవీ సందర్శన’ కార్యక్రమం పర్యావరణ ప్రేమికులు పాల్గొనాలని పిలుపు వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/హన్మకొండ: అటవీ శాఖ, హన్మకొండ, జన విజ్ఞాన వేదిక, హన్మకొండ, పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక(యూనైటెడ్ ఫోరమ్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ వరంగల్) వారి…

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్ల‌బ్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాం: ఎమ్మెల్యేల హామీ

వేద న్యూస్, వరంగల్ జిల్లా: గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్ క్ల‌బ్ అభివృద్ధికి త‌మ వంతు కృషి చేస్తామ‌ని వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే కే ఆర్ నాగ‌రాజు, ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి, స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి హామీ ఇచ్చారు.…