Tag: Warangal

ఉద్యమమే ఊపిరిగా..విద్యార్థి దశ నుంచి శ్యామ్ పోరుబాట

లాఠీచార్జ్‌లు, కేసులు లెక్కలు చేయని ఉద్యమకారుడు కాకతీయ యూనివర్సిటీలో ఉద్యమానికి ఊతంగా.. మలిదశ ఉద్యమకారుడిగా డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ కీలక పాత్ర ‘కాలేజీ టు విలేజి’ ద్వారా గ్రామగ్రామాన ‘తెలంగాణ వాదం’ ప్రచారం ఆ‘నాటి’ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా సెల్…

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు : సీపీ   

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ వేళ ఎవరైనా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎవరైనా అతిక్రమిస్తే వారిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన క్రింద కేసులను నమోదు చేయబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. నాల్గవ తేదీన ఎనమాముల…

రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

వేద న్యూస్, వరంగల్ : జూన్ 3 వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య నేడోక ప్రకటనలో తెలిపారు. అధికారులు, సిబ్బంది పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ విధుల్లో…

తీన్మార్ మల్లన్న భారీ గెలుపు ఖాయం:లింగారావు దంపతులు

వేద న్యూస్,మొగుళ్లపల్లి : వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు దంపతులు సోమవారం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలినేని లింగారావు కాంగ్రెస్ పార్టీలో వివిధ…

ప్రమాదకరంగా స్పీడ్ బ్రేకర్..!

వేద న్యూస్, కమలాపూర్ : = స్పీడ్ బ్రేకర్ బోర్డు ఉన్నప్పటికీ గమనించని వాహనదారులు = నిత్యం పదుల సంఖ్యలో వరుస ప్రమాదాలు = ఆర్ అండ్ బి అధికారులు పరిష్కారం చూపాలని వాహనదారుల విజ్ఞప్తి.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల…

మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం సాధించిన ఇర్ఫాన్

వేద న్యూస్, వరంగల్ : యూనివర్సల్ 369 షోటో కాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా గోవా ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్ కరాటే పోటీలు రెండు రోజులపాటు ఘనంగా అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా…

మీ సెల్ ఫోన్ పోయిందా..ఐతే ఇలా చేయండి

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ ఎవరైన తమ సెల్ఫోన్లను పోగొట్టుకున్న, చోరీ బాధితులు తక్షణమే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తే పోయిన సెల్ఫోన్ తిరిగి పోందే అవకాశం వుందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్…

మట్వాడ క్రైమ్ సిబ్బందికి సన్మానం

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: మట్వాడ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మీర్ మహమ్మద్ అలీ ని వరంగల్ సెంట్రల్ డిసిపి బారీ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అలీతో పాటు మట్వాడ క్రైమ్ సిబ్బంది…

జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

వేద న్యూస్, జీడబ్ల్యూఎంసీ : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు సత్వర సహాయం అందించడానికి జిడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, అధికారులు, సిబ్బందితో 24 గంటలు పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే తెలిపారు. వరంగల్…

వీధి కుక్కల పట్టివేత

వేద న్యూస్, వరంగల్: నగరంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడబడితే అక్కడ ఉంటూ రోడ్లపై వెళ్లే ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ ప్రాంతంలో కుక్కలు సైనవిహారం చేస్తున్న సంగతి తెలుసుకున్న కార్పొరేటర్ తక్షణమే కుక్కలను పట్టుకునే…