Tag: Warangal

బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగులను కలిసిన యువ లీడర్ మైనాల నరేష్ 

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న నేతలు వేద న్యూస్, వరంగల్: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డిని మంగళవారం కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు మైనాల నరేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. నేతలిరువురు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ…

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు

వేద న్యూస్, హైదరాబాద్: కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక అయిన సందర్భంగా యువనేత మైనాల నరేష్.. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని శనివారం హన్మకొండ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్…

గీసుగొండ నూతన సీఐకి బీఆర్ఎస్ నేతల శుభాకాంక్షలు

వేద న్యూస్, వరంగల్: గీసుగొండ పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐని గురువారం మండల బీఆర్ఎస్ లీడర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐకి పుష్పగుచ్చం అందించి, శాలువతో సన్మానం చేశారు. సీఐకి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ…

హే.. గాంధీ!.. వరంగల్ ఎంజీఎంలో తాగునీరు కాలకూట విషం!

అయ్యా..ఈ నీళ్లు మీరు తాగుతారా? వేద న్యూస్, ఎంజీఎం: గ్రేటర్ వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో మంచి నీళ్లు తాగాలంటే..రోగులు, రోగుల బంధువులు వణికిపోతున్నారు. తాగు నీరు ఏర్పాటుచేసిన ప్రాంతంలో చుట్టూ మురుగునీరు చేరడంతో తాగునీరు కలుషితంగా, విధంగా మారుతోంది. దీంతో…

రుణ‘మాఫీ’ చేసి రైతుకు ‘భరోసా’ ఇవ్వండి

హన్మకొండ జిల్లా కలెక్టర్‌కు టీఆర్ఆర్ఎస్ లీడర్ల వినతి వేద న్యూస్, వరంగల్: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా చేయడంతో పాటు రైతు భరోసా రూ.15 వేలు అందజేసి అన్నదాతకు అండగా నిలవాలని టీఆర్ఆర్ఎస్(తెలంగాణ రైతు రక్షణ సమితి) నాయకులు కోరారు.…

రామవరం పేరు నిలబెట్టిన జినుకల జ్యోతి

ఇంపాక్ట్ ట్రైనర్‌తో పాటు బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డు కైవసం వేద న్యూస్, వరంగల్: హైదారాబాద్ లో ఈ నెల 21, 22 వ తేదీలలో జరిగిన ‘ఇంపాక్ట్ ట్రెయిన్ ద ట్రెయిన్’ వర్క్ షాప్ లో 60 మందితో నిర్వహించిన అన్ని…

చంద్రుగొండలోని ఓ రైస్ మిల్లుపై టాస్క్ ఫోర్స్ దాడులు.. 62 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత

వేద న్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ టాస్క్ ఫోర్స్, నెక్కొండ పోలీసువారి ఆధ్వర్యంలో నెక్కొండ మండల పరిధిలోని చంద్రుగొండ సమీపంలో గల మల్లికార్జున రైస్ మిల్‌లో సంయుక్తంగా మంగళవారం దాడులు జరిపారు. సుమారు 62 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సంఘని…

సెల్యూట్.. మట్వాడ సీఐ తుమ్మ గోపి

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: తన విద్యుక్త ధర్మాన్ని నిర్తర్తించి వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మట్వాడ సీఐ తుమ్మ గోపి అందరి అభినందనలు పొందారు. వివరాల్లోకెళితే..జనసంచారం లేని చోట ఒక వ్యక్తి రెండు రోజుల క్రితం నీటితో కూడిన 20 ఫీట్ల…

రెండు రోజుల వయసున్న శిశువుపై శునకాల దాడి!!…వరంగల్ ఎంజీఎం‌లో దారుణం..

వేద న్యూస్, వరంగల్: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన రెండు రోజుల వయసున్న శిశువును కుక్కలు చంపేసినట్టు సమాచారం. ఎంజీఎం అవుట్ పోస్ట్ వద్ద కుక్కలు నవజాత శిశువును లాక్కెళ్తుండగా పోలీసులు…

 ఓబీసీ మహాసభను సక్సెస్ చేద్దాం

బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ వేద న్యూస్, వరంగల్: నర్సంపేట పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు మద్దెల శ్యామ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ…