Tag: Warangal

మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం సాధించిన ఇర్ఫాన్

వేద న్యూస్, వరంగల్ : యూనివర్సల్ 369 షోటో కాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా గోవా ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్ కరాటే పోటీలు రెండు రోజులపాటు ఘనంగా అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా…

మీ సెల్ ఫోన్ పోయిందా..ఐతే ఇలా చేయండి

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ ఎవరైన తమ సెల్ఫోన్లను పోగొట్టుకున్న, చోరీ బాధితులు తక్షణమే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తే పోయిన సెల్ఫోన్ తిరిగి పోందే అవకాశం వుందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్…

మట్వాడ క్రైమ్ సిబ్బందికి సన్మానం

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: మట్వాడ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మీర్ మహమ్మద్ అలీ ని వరంగల్ సెంట్రల్ డిసిపి బారీ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అలీతో పాటు మట్వాడ క్రైమ్ సిబ్బంది…

జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

వేద న్యూస్, జీడబ్ల్యూఎంసీ : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు సత్వర సహాయం అందించడానికి జిడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, అధికారులు, సిబ్బందితో 24 గంటలు పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే తెలిపారు. వరంగల్…

వీధి కుక్కల పట్టివేత

వేద న్యూస్, వరంగల్: నగరంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడబడితే అక్కడ ఉంటూ రోడ్లపై వెళ్లే ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ ప్రాంతంలో కుక్కలు సైనవిహారం చేస్తున్న సంగతి తెలుసుకున్న కార్పొరేటర్ తక్షణమే కుక్కలను పట్టుకునే…

పోయిన బ్యాగు అప్పగింత..!

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: బెల్లంపల్లికి చెందిన దుర్గం రాధ అనే మహిళ పోగొట్టుకున్న బ్యాగును ఆమెకు మిల్స్ కాలనీ పోలీసులు తిరిగి అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి నుంచి ఖిలా వరంగల్ కోటను చూడటానికి వచ్చిన దుర్గం…

వరంగల్ పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు

వరంగల్ పార్లమెంటు పరిధిలో మొత్తం ఓటర్లు 18,24,466, పోలింగ్ కేంద్రాలు 1,900. పొలింగ్ సిబ్బంది 12,092 పురుష ఓటర్లు 8,95,421 మహిళా ఓటర్లు 9,28,648 ఇతరులు 397 1,839 మంది హోమ్ ఓటింగ్ కు అప్లై చేసుకోగా 1,718 మంది హోమ్…

కాంగ్రెస్ లోకి తరాల రాజమణి

వేద న్యూస్, వరంగల్ టౌన్ : వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా చేకూరుతుంది. తూర్పు నియోజకవర్గం లోని 32 వ డివిజన్ బీఆర్ఎస్ నాయకురాలు తరాల రాజమణి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ…

48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: లోకసభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంతమంతమైన వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు…

ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం

వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. సోమవారం తూర్పు నియోజకవర్గం లోని ఉర్సు, రంగసాయిపేట, సుభాష్ నగర్ 182 కమిటీ సభ్యులు ఇంటింటికి…