Tag: Warangal

దివ్యాంగులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

జీడబ్ల్యుఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వేద న్యూస్, జీడబ్ల్యుఎంసీ: దివ్యాంగులు ఓటు హక్కు ను సద్వినియోగం చేసుకోవాలని ఏ.ఆర్. ఓ /జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. సాధారణ లోక్ సభ ఎన్నికల నేపద్యం లో స్వీప్-2024 (సిస్టమాటిక్…

బీజేపీ టికెట్..అరూరికి ఇవ్వాలనుకోవడం న్యాయమేనా? 

వేద న్యూస్, డెస్క్ : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి అందరికీ విదితమే. ఆయన బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్…

పరీక్షల కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ పి. ప్రావీణ్య

వేద న్యూస్, వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. సోమవారం వరంగల్ నగరంలోని శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో…

జర్నలిస్టులకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

వేద న్యూస్, వరంగల్ : జర్నలిస్టుల ఇండ్లు, ఇళ్ల స్దలాల కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని టీడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి,వరంగల్,హన్మకొండ జిల్లాల ఇన్చార్జి ఇ. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరంగల్ మహా నగర…

కేయూ భూములను కాపాడాలి

వేద న్యూస్, హన్మకొండ : కాకతీయ యూనివర్సిటీ భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ కోరారు. శనివారం ఆయన వరంగల్, హన్మకొండ బీజేపీ నేతలతో కలిసి యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు వినితి పత్రం అందజేశారు.…

పలుచోట్ల పోలీస్‌ కవాతు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరంగల్ డివిజన్ ఏసిపి నంది రామ్ నాయక్ అధ్వర్యంలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం పోలీసులు కవాత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ పార్లమెంట్…

డీసీపీ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టం

వరంగల్ జర్నలిస్టులు వేద న్యూస్, వరంగల్: తూర్పు జర్నలిస్టులపై పరుష పదజాలంతో దూషించిన వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి భారీ పై చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ బాధ్యులు,పలు జర్నలిస్టులు సంఘాల నాయకులు సీపీకి ఫిర్యాదు…

కఠోర సాధన చేస్తేనే ఖాకీ ఉద్యోగం

వేద న్యూస్, వరంగల్ : పోలీసు ఉద్యోగమంటే కత్తిమీద సాము. కఠోర సాధన చేస్తే కానీ ఖాకీ చొక్కా ఒంటి మీదకు రాదు. చదువు, తెలివితేటలు, దేహధారుడ్యం, ఆత్మవిశ్వాసం కలగలసిన వారికే ఈ కొలువు సొంతం. పేదరికాన్ని అధిగమించటానికి, సమాజానికి సేవ…

వరంగల్ డిఆర్ఓగా శ్రీనివాస్

వేద న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లా రెవెన్యూ అధికారిగా కె శ్రీనివాస్ గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిఆర్ఓ కు శుభాకాంక్షలు…

పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించారు.…