Month: September 2023

తపాల శాఖ ఆధ్వర్యంలో ‘‌మేరా మిట్టి- మేరా దేశ్’

వేద న్యూస్, మరిపెడ: అమరవీరుల త్యాగాలకు గుర్తుగా తపాల శాఖ ఆధ్వర్యంలో ‘‌మేరా మిట్టి- మేరా దేశ్’ కార్యక్రమం నిర్వహించారు. శనివారం చిన్నగూడురు మండలం విసంపల్లి గ్రామంలో తపాల శాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర సంఘటితం సహకారంతో అమరవీరుల త్యాగాలకు…

ప్రశ్నించే తత్వానికి ప్రతీక మానుకోట

– టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ వేద న్యూస్, మరిపెడ: నైజాం పాలకుల అక్రమాలు, నిరంకుశత్వాన్ని ఎదిరించేందుకు ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించిన కవి దాశరథి, పత్రికా రచయిత షోయబుల్లా ఖాన్ మానుకోట ప్రాంత వాసులు అని టీయూడబ్ల్యుజే…

తహసీల్దార్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు..భారీగా నోట్ల కట్టలు

– పెట్టెలో రూ.2 కోట్ల నగదు వేద న్యూస్, నల్లగొండ: ఏసీబీ వలకు చిక్కాడు ఓ అవినీతి అధికారి. ప్రజాసేవ చేయాల్సిన ఆ ఆఫీసర్..అందినకాడికి దోచుకున్నాడు. కోట్లకు పడగలెత్తాడు. అతని ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా భారీ ఎత్తున నోట్ల…

విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వాగ్దేవి ఫార్మసీ కళాశాలలో ఆదర్శ మారుతీ సుజుకి డ్రైవింగ్ స్కూల్, వరంగల్ ట్రాఫిక్ పోలీస్ అద్వర్యం లో రోడ్డు భద్రత అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ట్రాఫిక్ ఏసిపి…

విద్యార్థులకు ఆటపాటలతో విద్య

– చింతలపల్లి ఎంపీపీఎస్ హెచ్ఎం భిక్షపతి వేద న్యూస్, ఎల్కతుర్తి: విద్యార్థులకు ఆట, పాటలతో విద్యను అందిస్తున్నట్లు చింతలపల్లి ఎంపీపీఎస్ హెచ్ఎం రామంచ భిక్షపతి తెలిపారు. ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామ ఎంపీపీఎస్‌లో సెప్టెంబర్ నెల చివర శనివారం రోజున ‘నో…

రైతుల భాగస్వామ్యంతోనే బ్యాంకు అభివృద్ధి

– సహకార సంఘం చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ – 69వ వార్షిక సర్వసభ్య సమావేశానికి హాజరైన సభ్యులు వేద న్యూస్, ఎల్కతుర్తి: రైతుల భాగస్వామ్యంతోనే బ్యాంకు అభివృద్ధి చెందిందని ది ఎల్కతుర్తి విశాల సహకార సంఘం చైర్మన్ శ్రీపతి రవీందర్…

మంత్రి హరీశ్ సభసక్సెస్ పై హర్షం

వేద న్యూస్, మరిపెడ: డోర్నకల్ నియోజకవర్గ కేంద్రమైన మరిపెడలో రూ.36కోట్ల వ్యయంతో వంద పడకల ఆసుపత్రిని నెలకొల్పటం లో ఎమ్మేల్యే డీఎస్ రెడ్యానాయక్ గారి కృషి ఫలించింది. ఈ బృహత్కర్యానికి రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు పాల్గొన్న…

మైనర్ బాలుడుతో సహా ముగ్గురు స్మగ్లర్ల అరెస్టు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: ఒడిషా నుండి హైదరాబాద్కు గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న దంపతులతో పాటు ఒక మైనర్ -బాలుడిని ఇంతేజార్ గంజ్ పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుండి రూ.4లక్షల 70వేల విలువగల సూమారు 24కిలోల గంజాయితో పాటు మూడు…

దివ్యాంగులతో కలిసి నిమజ్జన వేడుకలు

– ప్రత్యేక పూజలు చేసిన అనితారెడ్డి వేద న్యూస్, వరంగల్: జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు గణేశ్ నిమజ్జన వేడుకలను బుధవారం మానసిక దివ్యాంగులతో…

పురుగుల మందు వినియోగంపై అవగాహన

– ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీ ఆధ్వర్యంలో పత్తి రైతులకు సదస్సు – షిన్వా మందు ఉపయోగాలపై ఎగ్జిక్యూటివ్ రవీందర్‌రెడ్డి వివరణ వేద న్యూస్, ఎల్కతుర్తి: ట్రాక్టర్ బ్రాండ్ (ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్)కంపెనీ వారి కొత్త పురుగుల మందు షిన్వా వినియోగం, ఉపయోగాలపై…