Month: October 2023

ఉక్కు మనిషి పటేల్

వేద న్యూస్, మహబూబాబాద్/ మరిపెడ: స్వాతంత్ర్య సమరయోధులు సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా “జాతీయ ఐక్యత దినోత్సవం”ను మంగళవారం మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. జాతీయ ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఫొటోకు…

పాడి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/కమలాపూర్: కమలాపూర్ మండలం మర్రిపల్లెగూడెంలోని గౌడ్‌లు మంగళవారం ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి వారికి పాడి గులాబీ పార్టీ కండువాలు…

కమలాపూర్ నుంచే ప్రచారం

కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రణవ్ ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన యువనేత వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి/కమలాపూర్: భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గొప్ప నాయకురాలు అని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ అన్నారు.…

ఆడబిడ్డగా వస్తున్నా..ఆశీర్వదించండి

తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యం వేద న్యూస్, వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18 వ డివిజన్ లేబర్ కాలనీలో ‘గడపగడపకు సురేఖమ్మ’ అనే కార్యక్రమంలో భాగంగా…

కార్యకర్తలే బీఆర్ఎస్‌కు బలం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డి సతీమణి పుష్పలత వేద న్యూస్, సుల్తానాబాద్: బీఆర్ఎస్‌కు కార్యకర్తలే బలమని ఆ పార్టీ పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి సతీమణి పుష్పలత అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మున్సిపాలిటీ లో4వ వార్డులో ఇంటింటికీ…

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు అవకాశమివ్వండి

ప్రజలకు కాంగ్రెస్ పార్టీ వరంగల్ పశ్చిమ అభ్యర్థి నాయిని అభ్యర్థన వేద న్యూస్, హనుమకొండ: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి అవకాశమివ్వాలని ఆ పార్టీ వరంగల్ పశ్చిమ అభ్యర్థి, హన్మకొండ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ప్రజలను అభ్యర్థించారు. మంగళవారం…

బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రచారం

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని పదో వార్డులో డోర్నకల్ బీఆర్ఎస్ అభ్యర్థి డీ.ఎస్.రెడ్యా నాయక్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోని ప్రజలందరికీ వివరిస్తు్న్నట్లు గులాబీ పార్టీ నేతలు తెలిపారు. మరిపెడ మున్సిపాలిటీ…

ఘనంగా జనసేన నేత ఓర్సు బర్త్ డే

రాజేందర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శివకోటి యాదవ్ జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత పుట్టిన రోజు వేడుకలు వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: జనసేన పార్టీ నర్సంపేట మండల ప్రధాన కార్యదర్శి ఓర్సు రాజేందర్ జన్మదిన వేడుకలను…

మార్పు కోసం వీఆర్‌పీ వైపు చూడండి

విద్యార్థుల రాజకీయ పార్టీ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి సందీప్ వేద న్యూస్, హుస్నాబాద్: వ్యవస్థలో మార్పు కోసం ప్రజలు ఒకసారి వీఆర్‌పీ వైపు చూడాలని విద్యార్థుల రాజకీయ పార్టీ(వీఆర్‌పీ) హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి కొంగంటి సందీప్ జనాన్ని అభ్యర్థించారు. నిరుద్యోగుల సమస్యలు…

బీఆర్ఎస్ నేతల విస్తృత ప్రచారం

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం 13వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు గడపగడపకు తిరిగి సోమవారం ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను డోర్నకల్ నియోజకవర్గంలో డి.ఎస్ రెడ్యా…