Month: October 2023

తొమ్మిదేళ్ల నుంచి డీఎస్సీ లేదు

రాష్ట్రప్రభుత్వ తీరు శోచనీయం జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి శివకోటి యాదవ్ నేనూ ప్రైవేట్ టీచర్‌గా పని చేసి..మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చా ‘జనంతో జనసేన’లో ప్రైవేట్ టీచర్ల మద్దతు కోరిన మెరుగు శివకోటి ప్రైవేట్ టీచర్లకు జనసేన పార్టీ…

బైరి వైపు హస్తం చూపు

ఆసక్తికరంగా పరకాల రాజకీయం తెరపైకి బీసీ నినాదంతో..కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు సేవాభావం కలిగిన బలమైన నేతగా రవికృష్ణ గౌడ్‌కు గుర్తింపు వేద న్యూస్, పరకాల: ‘మేమెంత ఉన్నామో మాకన్ని సీట్లు ఇవ్వాల్సిందే’ అని బీసీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ…

అగ్రరాజ్యంలో అంబేడ్కర్‌ 19 ఫీట్ల కాంస్య విగ్రహం ఏర్పాటు అభినందనీయం

వేద న్యూస్,వరంగల్ టౌన్: అగ్రరాజ్యమైన అమెరికాలో డాక్టర్‌ బీ ఆర్ అంబేడ్కర్‌ 19 ఫీట్ల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల మాల మహానాడు వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు మన్నే బాబు రావు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం వరంగల్ నగరంలోని…

హైదరాబాద్ కొత్త సీపీగా సందీప్ శాండిల్యా

వేద న్యూస్, హైదరాబాద్ క్రైమ్: హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా సందీప్ శాండిల్యా నియామకం అయ్యారు. ఇదివరకు సీపీగా పని చేసిన సీవీ ఆనంద్ స్థానంలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ శాండిల్యాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

కేయూలో బతుకమ్మ వేడుకలు

వేద న్యూస్, వరంగల్/కేయూ: కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజినీరింగ్ కాలేజ్ లో శుక్రవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి మన రాష్ట్రానిది అని ఈ సందర్భంగా అధ్యాపకులు తెలిపారు. విద్యార్థినులు చక్కగా బతుకమ్మలను పేర్చుకుని వచ్చి…

పింగిళి కాలేజీలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

వేద న్యూస్, వరంగల్: వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాలలో బతుకమ్మ సంబరాలు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ చంద్రమౌళి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల…

ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లో సంబురాలు

– విద్యార్థుల ముందస్తు బతుకమ్మ, దసరా ఉత్సవాలు వేద న్యూస్, సుల్తానాబాద్: దసరా, బతుకమ్మ పండగను పురస్కరించుకొని సుల్తానాబాద్‌లోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో శుక్రవారం ముందస్తుగా దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకున్నారు. పిల్లలు, తల్లితండ్రులు ఈ సంబురాల్లో అధిక సంఖ్యలో పాల్గొని.,…

బీజేపీలో చేరిన చందూలాల్ నాయక్

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేంద్రమంత్రి బీజేపీ అధికారంలోకి వచ్చాక అర్హులకే సంక్షేమ పథకాలు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు వేద న్యూస్, వరంగల్: గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ కాశిబుగ్గకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్…

అమ్మా..శరణు..భక్తకోటి కొంగుబంగారం దేవీ ఆలయం

ఇద్దరమ్మలు కొలువుదీరిన అరుదైన పుణ్యక్షేత్రం అచంచలమైన విశ్వాసంతో భక్తుల ప్రత్యేక పూజలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా విరాజిల్లుతున్న ఇందిరానగర్ ఆలయం కులమతాలకు అతీతంగా పోటెత్తుతున్న జనం..రెండో చంద్రాపూర్‌గా ప్రశస్తి చైత్ర పౌర్ణమి రోజు అంగరంగ వైభవంగా జాతర..తండోపతండాలుగా భక్తుల రాక వేద…

కోరిన కోర్కెలు తీర్చే దుర్గమ్మ

రెండో చంద్రపూర్‌గా ప్రసిద్ది 15 నుంచి 23 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల అలంకరణలో ఆలయం వేద న్యూస్, ఆసిఫాబాద్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి…