Month: October 2023

ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటరు బాధ్యత

మాజీ సమాచార కమిషనర్ దిలీప్ రెడ్డి వేద న్యూస్, హైదరాబాద్/చార్మినార్: భారత రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్యం ప్రజల నుంచి దూరమవుతున్నదని, దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉన్నదని మాజీ సమాచార కమిషనర్ దిలీప్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రభుత్వ సిటీ…

మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన దసరా ఉత్సవ సమితి సభ్యులు

ఉత్సవాలకు కావలసిన ఏర్పాట్లు చేయిస్తాం: కమిషనర్ వేద న్యూస్, వరంగల్/కాశిబుగ్గ: దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు ధూపం సంపత్ ఆధ్వర్యంలో సభ్యులు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషాను శుక్రవారం కలిశారు. బతుకమ్మ, దసరా పండుగకు కావలసిన ఏర్పాట్ల…

పూలను కొలిచే గొప్ప సంస్కృతి మనది

ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ అనితారెడ్డి . మానసిక దివ్యంగుల ఆశ్రమంలో బతుకమ్మ సంబురాలు ప్రారంభం వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: పూలను కొలిచే గొప్ప సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి అని ది…

వరంగల్ సీపీగా అంబర్ కిశోర్‌ ఝా

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ పోలీస్ కమిషనర్ గా అంబర్ కిశోర్‌ ఝా నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అంబర్ కిశోర్‌ ఝా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓఎస్డీగా విధులు నిర్వహించారు. కాగా, నిన్నటి వరకు…

ఇచ్చిన హామీలు మరిచిన రాష్ట్రసర్కార్

జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి శివకోటి యాదవ్ విమర్శ ‘జనంతో జనసేన’లో ప్రజాసమస్యలు తెలుసుకున్న మెరుగు వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: గతంలో పేదలకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ పార్టీ సర్కార్ మరిచిందని జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి…

పెద్దపల్లి అభివృద్ధి మనోహర్‌రెడ్డి‌తోనే సాధ్యం

బీఆర్ఎస్ యువనేత దాసరి ప్రశాంత్ రెడ్డి సుల్తానాబాద్ మండలంలో ఇంటింటి ప్రచారం వేద న్యూస్, సుల్తానాబాద్: పెద్దపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అది ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తోనే సాధ్యం అవుతుందని ఎమ్మెల్యే తనయుడు, బీఆర్ఎస్ యువనాయకులు…

పెదపల్లిలో కారు స్పీడు యమజోరు

వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపెల్లి నియోజవర్గంలో కారు స్పీడు యమజోరుగా సాగుతోంది. ఒక్కసారిగా కారు స్పీడు బాగా పెంచి., పార్టీ గెలుపే లక్ష్యంగా అడుగులు బలంగా పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చాలా చురుకుగా ప్రజల్లోకి వెళ్తూ…

దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయిస్తాం

– వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హామీ – ఏర్పాట్లపై కలెక్టర్‌కు కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి వినతి వేద న్యూస్, వరంగల్/కాశిబుగ్గ: దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు ధూపం సంపత్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యను నాయకులు గురువారం…

బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు..ఎలిగేడులో కారుకు ఫుల్ జోష్

వేద న్యూస్, ఎలిగేడు: త్వరలో ఎలిగేడు మండలవ్యాప్తంగా ఉన్న గ్రామాల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికలు ఉంటాయని ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైతున్న నాయకులు,…

అత్తను తుపాకీతో కాల్చి చంపిన అల్లుడు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: హనుమకొండ జిల్లా కేయూ పోలీసు స్టేషన్ పరిధిలోని గుండ్ల సింగారంలో గురువారం కాల్పుల కలకలం రేగింది. అత్త కమలను కానిస్టేబుల్ ప్రసాద్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చి చంపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా హనుమకొండ జిల్లా…