Month: October 2023

శిశుమందర్ స్వర్ణోత్సవానికి రూ.25 వేల విరాళం

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్ స్థాపించబడి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18న శిశుమందిర్ స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నారు. 1973లో స్థాపితమైన శిశుమందిర్ స్వర్ణోత్సవ కార్యక్రమాల కోసం ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, ఆవాస…

‘బండి’ని కలిసిన బీజేపీ నేతలు

వేద న్యూస్, ఎల్కతుర్తి: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ను గురువారం బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడితాడి చిరంజీవి ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ఆ పార్టీ అధ్యక్షులు కలిశారు.…

యువతకు మార్గదర్శి సుభాష్ చంద్రబోస్

– నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రొఫెసర్ రమేశ్ వేద న్యూస్, ఓరుగల్లు: యువతకు మార్గదర్శి సుభాష్ చంద్రబోస్ అని నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రొఫెసర్ రమేశ్ అన్నారు. ములుగు రోడ్డులోని వరంగల్ లాల్ బహదూర్ కళాశాలలో ఎన్సిసి 10వ…

బీజేపీ ఎల్కతుర్తి మండల నేతలతో జేఎస్ఆర్ మీటింగ్

వేద న్యూస్, ఎల్కతుర్తి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి (జేఎస్ఆర్) గురువారం ఆయన స్వగ్రామం కన్నారంలో ఎల్కతుర్తి మండల బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బీజేపీ ఎల్కతుర్తి మండల నాయకులు, కార్యకర్తలు, మండల…

ఎల్బీ కాలేజీలో బతుకమ్మ సంబురాలు

వేద న్యూస్, ఓరుగల్లు: ములుగు రోడ్డులోని ఎల్బీ కాలేజీలో గురువారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఎన్సిసి విద్యార్థులు, ఎన్సీసీ కమాండో కెప్టెన్ డాక్టర్ ఎం.సదానందం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ కార్యక్రమాన్ని విద్యార్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ ఎల్బీ కళాశాలలో…

బీఆర్ఎస్ ముఖ్యనేతలతో రెడ్యానాయక్ మీటింగ్

వేద న్యూస్, మరిపెడ: డోర్నకల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ పాల్గొని మాట్లాడారు. ఈ మీటింగ్ గురువారం జరగగా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని రెడ్యానాయక్ సూచించారు. బీఆర్ఎస్ నాయకులు సైనికుల…

ఎలిగేడు‌ గులాబీలో జోష్

ఎమ్మెల్యే దాసరి సమక్షంలో నేతల చేరిక వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల బీఆర్ఎస్ పార్టీలో జోష్ కనబడుతోంది. మండలంలోని లాలపల్లి గ్రామం గురువారం గులాబీమమైంది. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి లాలపల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం…

వరంగల్ తూర్పు బరిలో సిద్ధం

– బీజేపీ యువనేతగా ప్రజలకు సుపరిచితులు – పార్టీ సిద్ధాంతం కోసం పని చేసే నేతగా గుర్తింపు – నరేశ్ పటేల్‌కు టికెట్ ఇచ్చే ఆలోచనలో అధిష్టానం వేద న్యూస్, వరంగల్: పూటకో పార్టీ మార్చే నాయకులున్న ప్రస్తుత తరుణంలో..స్వార్థపూరిత ప్రయోజనాలు…

కాంగ్రెస్ నేతల ఇంటింటి ప్రచారం

వేద న్యూస్, ఎల్కతుర్తి: తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ సర్కారేనని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. గురువారం వారు ఎల్కతుర్తి మండలకేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రచారంలో భాగంగా వారు ఇంటింటికీ…

దొంతి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

సొంత గూటికి చేరిన నాయకులు వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నెక్కొండ: నెక్కొండ మండలంలోని నాగారం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు బుధవారం మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో…