Month: October 2023

గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి సామాన్యుడిని గెలిపించండి

జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి శివకోటి యాదవ్ “జనంతో జనసేన- ప్రజా బాట”లో భాగంగా చెన్నారావుపేటలో ప్రచారం వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి సామాన్యులను గెలిపించాలని జనసేన నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మెరుగు…

యువతికి కుట్టుమిషన్ అందజేత

ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ అనితారెడ్డి ఔదార్యం వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్, అను రాగ్ సొసైటీ ప్రెసిడెంట్…

ముల్కనూరు సొసైటీ సందర్శన

వేద న్యూస్, మరిపెడ: నాబార్డు సహకారంతో స్పందన సర్వీసెస్ సొసైటీ ద్వారా మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం, తొర్రూరు, మరిపెడ మండలంలో ఉన్న ప్రతాపరుద్ర, శ్రేయోభిలాషి, ఆకేరు సమృద్ధి రైతు ఉత్పత్తిదారుల సంఘాలలోని డైరెక్టర్లను, మెంబర్లను ఎక్స్ పోజర్ విజిట్ లో…

ఎలిగేడు గులాబీలో భారీ చేరికలు

వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం కాబోతున్నట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో అధికార గులాబీ పార్టీలో జోష్ నెలకొంది. ఎమ్మెల్యే అభ్యర్థుల…

బ్యూటిషన్ కోర్స్ సర్టిఫికెట్స్ పంపిణీ

వేద న్యూస్, రామగుండం/ ఎన్టీపీసీ: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు మూడవ డివిజన్ అన్నపూర్ణ కాలనీ అంబేద్కర్ భవన్ లొ విజయమ్మ ఫౌండేషన్ ద్వారా గత మూడు నెలల నుండి స్థానిక మహిళలకు బ్యూటిషన్ కోర్స్ లో శిక్షణ…

ఓటు వేసే ముందు అభ్యర్థి శక్తి సామర్థ్యాలు చూడాలి

మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వేద న్యూస్, రామగుండం/ ఎన్టీపీసీ: ఎన్నికల్లో ఎంతో మంది నిలబడతారు రామగుండం ను ఎవరు అభివృద్ధి చేయగలరో చూడాలని, అభ్యర్థి శక్తి సామర్థ్యాలు చూసి ఓటు వేయాలని మాజీ ఎమ్మెల్యే, ఎక్స్ ఆర్టీసి చేర్మెన్ సోమారపు…

రామగుండం అభివృద్ధి సోమారపుతోనే సాధ్యం

బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు వేద న్యూస్, రామగుండం/ ఎన్టీపీసీ: రామగుండం అభివృద్ధి చెందాలంటే అది సోమారపు సత్యనారాయణ తోనే సాధ్యమవుతుందని బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. బుధవారం అన్విక కలర్ వరల్డ్ అడ్డగుంటపల్లి సంపత్ అధ్యక్షతన…

ఎమ్మెల్యే దాసరి ఇంటింటి ప్రచారం

వేద న్యూస్, ఎలిగేడు: ఎలిగేడు మండలంలో గురువారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ నేతలు బుధవారం తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లో వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే దాసరి పర్యటించనున్నారు , ప్రభుత్వం…

ఉద్యోగ సంసిద్ధతా నైపుణ్యాలు పెంచుకోవాలి

యునైటెడ్ వే హైదరాబాద్ చాప్టర్ మేనేజర్ సుమన వేద న్యూస్, హైదరాబాద్/చార్మినార్: కేవలం డిగ్రీ పట్టాతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందలేమని, తగిన ఉద్యోగ సంసిద్ధ నైపుణ్యాలను పెంపుదల చేసుకున్నప్పుడే మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారని యునైటెడ్ వే హైదరాబాద్ చాప్టర్ మేనేజర్…

ఉద్యమనేత ఆర్‌వీకి గోషామహల్ టికెట్ ఇవ్వాలని సంఘాల డిమాండ్

– 23 ఏండ్లుగా గులాబీ పార్టీకి మహేందర్ కుమార్ సేవలు – ఈ సారైనా ఆర్‌వీకి టికెట్ ఇవ్వాలని పలు సంఘాల డిమాండ్లు – బీఆర్ఎస్ పార్టీలో మున్నూరుకాపులకు మొండి చెయ్యేనా? వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి/గోషామహల్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర…