Month: November 2023

అంధుల పాఠశాలకు నిత్యావసరాల అందజేత

దివ్యాంగుల సేవ విశ్వమానవసేవ అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు అనితారెడ్డి వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షతన శనివారం వరంగల్‌లోని లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాల పిల్లలకు దీపావళి పండుగ సందర్భంగా…

రాజేంద్రనగర్‌లో బీజేపీ గెలుపు ఖాయం

50 వేల మెజారిటీ తథ్యం: తోకల ధీమా నామినేషన్ దాఖలు చేసిన శ్రీనివాస్ రెడ్డి వేద న్యూస్, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ లో బీజేపీ గెలుపు 50 వేల మెజారిటీతో తథ్యమని ఆ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి తోకలా శ్రీనివాస్ రెడ్డి ధీమా…

భూపాలపల్లి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా రవిపటేల్

రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాల సమర్పణ హాజరైన తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర అధ్యక్షులు రజిని కుమార్ తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు ప్రతీ రోజు ప్రజల పక్షాన పోరాడే బీసీ బిడ్డ రవిని…

పెద్దపల్లిలో బీఆర్ఎస్‌దే విజయం

ఆ పార్టీ అభ్యర్థి మనోహర్‌రెడ్డి భారీ జన సందోహం మధ్య దాసరి నామినేషన్ గులాబీ జెండా పేదలకు అండని వ్యాఖ్య వేద న్యూస్, ఎలిగేడు: ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా పెద్దపల్లిలో బీఆర్ఎస్ విజయం ఖాయమని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి…

ప్రచారంలో 18 ఏండ్లలోపు పిల్లలను ఏ విధంగా ఉపయోగించినా శిక్షార్హులే

అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్, మాజీ సీడబ్ల్యూసీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ఎన్నికల ప్రచారంలో 18 ఏండ్లలోపు పిల్లలను వినియోగించడం చట్టరిత్యా నేరం అని, పిల్లలను ఇలాంటి వాటిలో ప్రోత్సాహపరచినా ఏ విధంగా వినియోగించినా..జువెనల్ జస్టిస్…

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా కమలాకర్

విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు రిటర్నింగ్ అధికారికి సెట్ పత్రాల సమర్పణ వేద న్యూస్, వరంగల్: వరంగల్ లోని గిర్మాజీపేట్‌కు చెందిన యువకుడు, విద్యావంతుడు ఇజ్జగిరి కమలాకర్ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.…

జనసేన ఆఫీసు ఎదుట శివకోటి నిరసన

వేద న్యూస్, హైదరాబాద్/ వరంగల్: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఎదుట ఆ పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జి మెరుగు శివకోటి యాదవ్ ఆందోళనకు దిగారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..జనసేన పార్టీ అధ్యక్షులు పవన్…

కేసీఆర్ రాజేంద్రనగర్‌కు చేసిందేమీ లేదు

సీఎం రూ.కోట్ల విలువైన భూములు స్వాహ చేశారు ‘విజయభేరి’ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శ వేద న్యూస్, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ ప్రజలకు కేసీఆర్ చేసిందేమీ లేదని, రూ.కోట్లు విలువైన భూములు స్వాహా చేశారనీ టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్…

ప్రధానమంత్రిని కలిసిన ఆరె సంఘం రాష్ట్ర అధ్యక్షులు

వేద న్యూస్, హన్మకొండ: భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ ‘బీసీ గర్జన సభ’కు వచ్చిన సందర్భంగా ఆయన్ను ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చెట్టుపల్లి శివాజీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శివాజీ..ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో…

పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా యువరాజ్ నామినేషన్

విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున బరిలో.. రిటర్నింగ్ అధికారికి ఒక సెట్ పత్రాల సమర్పణ వేద న్యూస్, హన్మకొండ: నిరుద్యోగులతో ఏర్పాటైన ‘విద్యార్థుల రాజకీయ పార్టీ’ తరఫున పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిగా హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామానికి చెందిన…