Month: November 2023

టీయూడబ్ల్యూజే నాయకుల పరామర్శ

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మండలకేంద్రానికి చెందిన జర్నలిస్ట్ శ్రీకుమార్ మాతృమూర్తి మూడ్ సీత(శాంతి) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మరిపెడ మండల టీయూడబ్ల్యూజే(ఐజేయూ)జిల్లా, మండల నాయకులు, స్థానిక జర్నలిస్ట్‌లతో కలిసి శ్రీకుమార్ ను వారి కుటుంబసభ్యులను శుక్రవారం…

నన్ను ఆదరించి ఆశీర్వదించండి: కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం

ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని ప్రభాకర్ హామీ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రజల బ్రహ్మరథం కేసీఆర్ హుస్నాబాద్ ధనం సిద్దిపేటకు పట్టుకెళ్లారని విమర్శ వేద న్యూస్, ఎల్కతుర్తి: హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్, కేశవపూర్, బావుపేట…

దివ్యాంగుల పట్ల మానవతా దృక్పథం చాటుకుంటున్న వ్యక్తి కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్యా నాయక్ డోర్నకల్ లో బీఆర్ఎస్ ను గెలిపిస్తామని దివ్యాంగుల తీర్మానం సీఎం కేసీఆర్ కు కానుకగా ఇస్తామని మరిపెడ దివ్యాంగుల ఆత్మీయ సమావేశంలో వెల్లడి వేద న్యూస్, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజక…

యువ సినీకవి శరత్‌కు ఓయూ డాక్టరేట్

వేద న్యూస్, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన యువకవి, సినీగీత రచయిత తిరునగరి శరత్ చంద్రకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా అందించింది. అక్టోబర్ 31న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన 83 వ స్నాతకోత్సవంలో భాగంగా అడోబ్ ఇంక్ ..యూఎస్ఎ…

శివరాత్రి సుధాకర్‌కు డాక్టరేట్ ప్రదానం

విప్లవ కవిత్వంలో వస్తు రూప వైవిధ్యం పరిశోధనకు.. వేద న్యూస్, మద్దిరాల: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన శివరాత్రి సుధాకర్‌కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన శివరాత్రి సుధాకర్…

చింతలపల్లి యువకుడికి డాక్టరేట్ ప్రదానం

వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి వెంకటేశ్ కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వెంకటేశ్ ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో పరిశోధన చేశారు. ఈ క్రమంలో…

బీఆర్ఎస్‌ను ఆదరించి..ఆశీర్వదించండి

ప్రజలను కోరిన గులాబీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డి ప్రచారంలో దాసరికి ఘన స్వాగతం పలికిన ఎలిగేడు మండల ప్రజలు వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్ట గ్రామంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ప్రచారంలో…

మహేశ్వరంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం

ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ వేద న్యూస్, మహేశ్వరం : జల్ పల్లి మున్సిపాలిటీలో సమస్యలపై బీజేపీ ప్రశ్నించాకే మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పందించారని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు.గురువారం జల్…

డీఎస్ రెడ్యానాయక్ పరామర్శ

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎస్సీ కాలనీలో బాషిపంగు వెంకన్న(32) అనారోగ్య కారణంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ శాసనసభ్యులు డీఎస్ రెడ్యానాయక్ గురువారం వెంటనే అక్కడికి చేరుకున్నారు. వెంకన్న పార్థిహదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుడి…

మానవత్వాన్ని చాటిన యువ సంకల్ప ఫౌండేషన్

అభాగ్యులకు దుప్పట్లు అందజేసిన ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ వేద న్యూస్, సుల్తానాబాద్: యువ సంకల్ప ఫౌండేషన్ యువకులు మానవత్వాన్ని చాటారు. చలితో వణుకుతున్న వారికి తోచిన సహాయం చేయాలని ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ ఈ సందర్భంగా…