Month: November 2023

జోరుగా బీఆర్ఎస్ నేతల ప్రచారం

బిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి వేద న్యూస్, రాజాపూర్: బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం రాజాపూర్ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు.ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేసి జడ్చర్ల…

యువత, మహిళా సాధకారితే పార్టీ లక్ష్యం: నరసింహా

బెండకాయ గుర్తుకు ఓటేయాలని ప్రజలకు అభ్యర్థన వేద న్యూస్, రామగుండం/ ఎన్టీపీసీ: తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, యువత సాధికారత తీసుకురావాలని జన శంఖారావం పార్టీ ఉద్దేశమని ఆ పార్టీ అధ్యక్షుడు నరసింహ పేర్కొన్నారు. శనివారం ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పారువెల్లి…

ప్రణవ్‌కు చిన్నారి ‘చిరు’ సాయం

గెలుపులో భాగస్వామిగా..‘మనీ బ్యాంక్’ అందజేత వేద న్యూస్, జమ్మికుంట: కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్ చిన్నారి చిరు సాయం చేశారు. ప్రచారంలో భాగంగా శనివారం జమ్మికుంట మోతుకులగూడెం కు వచ్చిన అభ్యర్థి ప్రణవ్‌కు ..తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు…

పదిమంది సంతోషమే నిజమైన సంతృప్తి

సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్ అనితా రెడ్డి వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: మనకు ఉన్నదానిలో పదిమందిని సంతోష పెట్టగలిగితే అదే నిజమైన సంతృప్తి అని సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్, అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితారెడ్డి…

కౌన్సిలర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతల ప్రచారం

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 11వ వార్డు కౌన్సిలర్ ఎడెల్లి పరుశురాములు ఆధ్వర్యంలో 218 పోలింగ్ బూత్ పరిధిలోని ఎస్సీ కాలనీలో శనివారం ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఈవీఎంలతో రెడ్యానాయక్ గెలుపు కోసం ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.…

లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరికలు 

వేద న్యూస్, జడ్చర్ల: బీఆర్ఎస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి సమక్షంలో శుక్రవారం జడ్చర్ల మండలంలోని ఉదండపుర్ గ్రామానికి చెందిన యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బిఆర్ఎస్…

లక్ష్మారెడ్డికి మద్దతుగా జోరుగా బీఆర్ఎస్ నేతల ఇంటింటి ప్రచారం

వేద న్యూస్, జడ్చర్ల: బీఆర్ఎస్ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సి.లక్ష్మారెడ్డికి మద్దతుగా మైమాన్ కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో గురువారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించినట్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చల శ్రీనివాస్ తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే…

బీఆర్ఎస్‌లో చేరిన ఆవిడపు ప్రణయ్

వేద న్యూస్, ఆసిఫాబాద్: కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు ఆధ్వర్యంలో 120 మంది యువకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ లో శుక్రవారం చేరారు. ఈ…

జేఎస్ఆర్ వెంటనే ‘టీమ్ జేఎస్ఆర్’

పార్టీ మార్పు వార్తలను ఖండించిన టీమ్ సభ్యులు వేద న్యూస్, హుస్నాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వృక్ష ప్రసాదదాత జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి(జేఎస్ఆర్) అనుచరులు ‘టీమ్ జేఎస్అర్’ సభ్యులు పార్టీ మారారంటూ వస్తున్న వార్తలను వారు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం…

ఎలిగేడులో గులాబీకి తిరుగులేదు!

చేరికలతో బీఆర్ఎస్ పార్టీలో జోష్ వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో గులాబీ పార్టీకి తిరుగు లేదని, పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ తమ పార్టీ బలం పెరుగుతోందని…