Month: November 2023

కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి

‘ఇంటింటి ప్రచారం’లో ప్రజలకు బీజేపీ నేతల అభ్యర్థన వేద న్యూస్, వరంగల్: కమలం పువ్వు గుర్తుకు ఓటేసి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే గా ఎర్రబెల్లి ప్రదీప్ రావును గెలిపించాలని ప్రజలను బీజేపీ ముఖ్య నేతలు కోరారు. గురువారం వరంగల్ తూర్పు నియోజకవర్గ…

బహుజన బిడ్డగా వస్తున్న నన్ను ఆశీర్వదించండి

ప్రజాసమస్యలే ఎజెండాగా అవినీతి లేని పాలన అందిస్తా భూపాలపల్లి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి రవిపటేల్ హామీ 17వ నెంబర్ ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటేయాలని ప్రజలకు అభ్యర్థన వేద న్యూస్, భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతీ ప్రజా సమస్య మీద అలుపెరుగని…

పెద్దపల్లిలో ఎగిరేది గులాబీ జెండానే

బీఆర్ఎస్ పార్టీ నాయకుల ధీమా మనోహర్ రెడ్డి సమక్షంలో నేతల చేరిక వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి నియోజకవర్గంలో మరోసారి ఎగిరేది గులాబీ జెండానేనని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామానికి చెందిన బత్తిని…

ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి

ఇందిరానగర్‌ను దత్తత తీసుకుంటా బీజేపీ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే..ఇందిరానగర్ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని బీజేపీ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి హామీనిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా…

మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నూతన కమిటీ ఏర్పాటు

వేద న్యూస్, వరంగల్ : మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నూతన కమిటీ బుధవారం ఎన్నుకోబడింది.మూఢనమ్మకాల నిర్మూలన లక్ష్యంగా నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు బైరి నరేష్ అన్నారు. ఈ కమిటీలో వరంగల్ జిల్లా…

తూర్పులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

కాంగ్రెస్ అభ్యర్ధిని కొండా సురేఖ వేద న్యూస్, వరంగల్ టౌన్: తూర్పు నియోజక వర్గంలోని 26వ డివిజన్ లో పెద్ద ఎత్తున వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణ…

ఎన్నికల సంఘం నిబంధనల మేరకే గుర్తుల కేటాయింపు

వరంగల్ (తూర్పు) రిటర్నింగ్ అధికారి షేక్ రిజ్వాన్ భాషా వేద న్యూస్, వరంగల్ టౌన్: ఎన్నికల సంఘం నిబంధనల మేరకే గుర్తుల కేటాయింపు జరిపినట్లు వరంగల్ (తూర్పు) రిటర్నింగ్ అధికారి షేక్ రిజ్వాన్ భాషా తెలిపారు. బుధవారం మధ్యాహ్నం నామినేషన్ ల…

ఎఫ్సీఐలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ పై అవగాహన

వేద న్యూస్, కాజీపేట : ఫూడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ)లో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ నేపథ్యంలో పై బుధవారం కాజీపేటలోని ఎఫ్సీఐలో అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎఫ్సీఐ డివిజనల్ మేనేజర్ ప్రఖార్ వర్మ హాజరై మాట్లాడుతూ విజిలెన్స్ అవేర్నెస్ నేపథ్యంలో…

మనువాద పార్టీలకు మద్దతు ఇవ్వం

మాదిగలంతా బీఆర్ఎస్ కే ఓటెయ్యాలి జ్ఞానం వల్లే అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించాడు ఎమ్మార్పీఎస్ (టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ వేద న్యూస్, వరంగల్ : అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి తప్పడమే కాకుండా మనువాద…

దాసరి గెలుపును ఎవరూ ఆపలేరు

బీఆర్ఎస్ నాయకులు గొట్టం మహేష్ ధీమా వేద న్యూస్, సుల్తానాబాద్: పెద్దపల్లి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని 9వ వార్డు బీఆర్ఎస్ నాయకులు గొట్టం మహేష్ ఖరాకండిగా చెప్పారు. బుధవారం 9వ వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం…