Month: December 2023

హుస్నాబాద్‌కు ఫస్ట్ టైమ్ దక్కిన మినిస్టర్ పదవి

రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పొన్నం ప్రభాకర్ వేద న్యూస్, హుస్నాబాద్/ఎల్కతుర్తి: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు…

మంత్రిగా పొన్నం

ముందే చెప్పిన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ప్రభాకర్ ప్రమాణస్వీకారం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల హర్షం వేద న్యూస్, హుస్నాబాద్/ఎల్కతుర్తి: బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గురువారం…

 ఘనంగా ఎల్బీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్

ముఖ్యఅతిథిగా హాజరైన కేయూ వీసీ రమేశ్ ఉత్తర తెలంగాణలో ఘన చరిత్ర కలిగిన కాలేజీ అని వ్యాఖ్య వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాల 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించినట్లు…

గ్రంథాలయ అభివృద్ధిలో గుడిపూడి మార్క్

మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి నవీన్ రావు రాజీనామా వేద న్యూస్, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి బీఆర్ఎస్ నాయకులు గుడిపూడి నవీన్ రావు మంగళవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సిబ్బంది…

మినిస్టర్‌ రేసులో పొన్నం

బీసీ కోటా కింద మంత్రివర్గంలో చోటు! రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పార్టీ పెద్దలతో ప్రభాకర్‌కు సత్సంబంధాలు వేద న్యూస్, హుస్నాబాద్ ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిన సంగతి అందరికీ విదితమే. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే…

దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ

అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ అనితా రెడ్డి వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ అని ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్, అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితారెడ్డి…

కేసీఆర్‌ను కుటుంబ సమేతంగా కలిసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

వేద న్యూస్, హుజురాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సోమవారం కలిశారు. హుజురాబాద్ శాసన సభ్యుడిగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి..తన ఎమ్మెల్యే ధ్రువీకరణ పత్రాన్ని కేసీఆర్ కు గిఫ్ట్ గా అందజేశారు.…

నా చివరి ఊపిరి వరకు కేసీఆర్‌తోనే ఉంటా: కౌశిక్ రెడ్డి 

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: ‘‘నా చివరి ఊపిరి వరకు కేసీఆర్ తోనే, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని’’ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.…

ప్రజాతీర్పును స్వాగతిస్తున్నాం : రవిపటేల్ 

భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తామని వెల్లడి వేద న్యూస్, భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం జయశంకర్ భూపాలపల్లి తీన్మార్ మల్లన్న టీం ఎల్లవేళలా పనిచేస్తోందని ఆ టీమ్ జిల్లా అధ్యక్షులు రవి పటేల్ తెలిపారు.…

ముషీరాబాద్ శాసన సభ్యుడిగా ముఠా గోపాల్

ముందే చెప్పిన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక వేద న్యూస్, ముషీరాబాద్: ముషీరాబాద్ శాసన సభ్యుడిగా బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ గెలుపొందారు. కాగా, ముఠా గోపాల్ గెలుపు గురించి ‘వేద న్యూస్’ తెలుగు దినపత్రిక ముందుగానే చెప్పింది. ‘ముషీరాబాద్ గులాబీదే!’…