Month: December 2023

నర్సంపేట ఎమ్మెల్యేగా మాధవరెడ్డి గెలుపు

పోటాపోటీ పోరులో నెగ్గిన కాంగ్రెస్ నేత వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: నర్సంపేట పోటాపోటీలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి నెగ్గారు. ద్విముఖంగా సాగిన రసవత్తర పోరులో చివరకు హస్తం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ,…

ప్రజా తీర్పును గౌరవిస్తాం: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్

నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని హామీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వెల్లడి నాయకులు, కార్యకర్తలు ఎవరూ బాధపడొద్దు, అదైర్య పడొద్దని సూచన నిరంతరం పార్టీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన యువనేత వేద…

హుజురా‘బాద్ షా’గా పాడి కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్యేగా గెలిచి పొలిటికల్ గేమ్ చేంజర్ గా నిలిచిన యువనేత జనంలో ఉన్న నాయకుడిగా గెలుపు గురించి ముందే చెప్పిన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: హుజురా‘బాద్ షా’గా యువనేత, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి…

వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా కొండా సురేఖ గెలుపు

కొండా గెలుపుపై ముందే చెప్పిన “వేద న్యూస్” తెలుగు దినపత్రిక “తూర్పున కొండా పవనాలు” శీర్షికన కథనం ప్రచురితం కొండా గెలుపు కోసం కృషి చేసిన నవీన్ రాజ్ యువతలో జోష్ నింపుతూ ప్రచారం చేసిన కొండా సుష్మిత పటేల్ స్టిట్టింగ్…

ఎన్నికల ఫలితాలను ముందే వెల్లడించిన “కుశి టీమ్” సర్వే

తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని 25 నియోజకవర్గాలలో “కుశి టీమ్” అనే సంస్థ చేసిన సర్వే ఫలితాలు నిజమయ్యాయి. పది రోజుల కిందటే సర్వే ఫలితాలను “కుశి టీమ్” వెల్లడించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని…

హుస్నా‘బాద్ షా’గా పొన్నం ప్రభాకర్

ముందే చెప్పిన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక ‘పొన్నం పవనాలు’ శీర్షికన కథనం ప్రచురితం మంత్రిగా అవకాశం వస్తోందని నేతల సంతోషం ప్రజల్లో జోష్ నింపుతూ ఉద్యమనేత ప్రభాకర్ ప్రచారం మాజీ ఎంపీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు, శ్రేణుల కృషి…

బీఆర్ఎస్ నేతల సంబురాలు

మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గెలుపు వేద న్యూస్, మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం నుండి శాసన సభ్యురాలిగా బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రా రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ పట్టణంలో వందలాది మంది…

ఐడియల్ ఉమన్ అనితారెడ్డి

అనురాగ్ సొసైటీ ద్వారా సేవా కార్యక్రమాలు అనాథలు, వృద్ధుల ఆశ్రమాలకు తన వంతు సాయం వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ఉదయం లేచింది మొదలు..తనకు తోచినంతలో ఇతరులకు సాయం చేయాలనే సంకల్పంతో ఆమె అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా సమాజంలో తమకంటూ ఎవరూ…

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దం

వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ ప్రావీణ్య వేద న్యూస్, వరంగల్ : నేడు జరిగే ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్దం చేసినట్లు వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ సిబ్బందికి మూడవ రాండమైజేషన్ ఆఫ్…

విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు :వరంగల్ సీపీ  

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకలకు అనుమతులు లేవని వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం ఒక ప్రకటన చేశారు. నేడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబందించి ఫలితాలు వెలుబడుతున్న వేళ…