Month: December 2023

బ్రిలియంట్ స్కూల్‌లో ఘనంగా గణిత దినోత్సవం

1729, ప్లస్ మైనస్ సింబల్స్ ఆకృతిలో కూర్చొన్న స్టూడెంట్స్ భారతదేశ గొప్ప గణిత శాస్త్రవేత్తకు ఘన నివాళి వేద న్యూస్, వరంగల్/కరీమాబాద్: కరీమాబాద్ లోని బ్రిలియంట్ ఉన్నత పాఠశాల లో జాతీయ గణిత దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు…

రైతుల సమృద్ధికి మార్గం వేస్తున్నాం

కోరమాండల్ సంస్థ నిర్వాహకులు వేద న్యూస్, ఎలిగేడు: రైతుల సమృద్ధికి మార్గం వేస్తున్నామని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలకేంద్రంలోని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమెటెడ్ (మన గ్రోమోర్) సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.…

ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీతారాంపురంలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయులు అబ్బూరి సునీల్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు గణితం ద్వారా తమ…

బురుగుడలో గీత జయంతి

వేద న్యూస్, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మండలంలోని బురుగుడా గ్రామంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం గీత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ఆలయ పూజారి రంగన్న స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి భగవత్ గీత పారాయణం చేశారు. ఈ…

పది మంది కలిసి చేసుకుంటేనే పండుగ

ది నేషనల్ కన్జూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అనితా రెడ్డి వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: పండుగ అంటే పదిమంది సంతోషంగా కలిసి చేసుకునేదని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్, ది నేషనల్ కన్జూమర్ రైట్స్…

కృష్ణవేణి స్కూల్ లో ఘనంగా గణిత దినోత్సవం

వేద న్యూస్, పోచమ్మ మైదాన్: జాతీయ గణిత దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇండియన్‌ మ్యాథమెటికల్‌ జీనియస్‌ శ్రీనివాస రామానుజన్‌ జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. వరంగల్ నగరంలోని దేశాయి పేట కృష్ణవేణి ప్రతిభ…

రేపు హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం పర్యటన

వేద న్యూస్, హుస్నాబాద్: శనివారం హుస్నాబాద్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్‌ను ఆయన కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 6 గంటలకు…

ఘనంగా ఎమ్మెల్యే కౌశిక్ బర్త్ డే

పాడి పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు జమ్మికుంట బొమ్మలగుడి వద్ద బీఆర్ఎస్ నేతల అన్నదానం కౌశిక్ రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు పొందాలని గులాబీ పార్టీ నాయకుల ఆకాంక్ష వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి…

ఘనంగా రామానుజన్ ముందస్తు జన్మదిన వేడుకలు

‘1729’ ఆకారంలో కూర్చొని గణిత శాస్త్రవేత్తకు నివాళి వేద న్యూస్, సుల్తానాబాద్: గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను గురువారం సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి…

మంత్రి పొన్నంకు వొడితల ప్రణవ్ బెస్ట్ విషెస్

వేద న్యూస్, హుజురాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర క్యాబినెట్ లో స్థానం సంపాదించుకున్న రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్…