Month: December 2023

మంత్రి సీతక్క పరామర్శ

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: హుజూరాబాద్ పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు గుర్రం వెంకటేశ్వర్లు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) సోమవారం హుజురాబాద్ కు వచ్చారు.…

మంత్రి కొండా సురేఖను కలిసిన కాంగ్రెస్ నేత రాందేవ్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసి రాందేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సెక్రెటేరియట్ లో మంత్రి సురేఖను ఆమె చాంబర్ లో మంత్రిగా బాధ్యతలు…

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం

ఆర్టీసీకి మూడో త్రైమాసిక బడ్జెట్ కింద రూ. 375 కోట్ల నిధులు విడుదల వేద న్యూస్, హైదరాబాద్/హుస్నాబాద్: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. మొదటగా మంత్రి తన ఛాంబర్ లో…

మంత్రి శ్రీధర్ బాబుకు దుగ్యాల సంతోష్ రావు ఘనసన్మానం

‘శ్రీ రామ సినిమాస్’ ఘన ప్రారంభం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే చింతకుంట చేతుల మీదుగా.. సుల్తానాబాద్‌లో మొట్టమొదటి మల్టీప్లెక్స్ ఇదే..ఓపెనింగ్‌కు భారీగా హాజరైన జనం వేద న్యూస్, పెద్దపల్లి ప్రతినిధి: వినోద ప్రియులు, సుల్తానాబాద్‌తో పాటు పరిసర ప్రాంత…

‘శ్రీ రామ సినిమాస్’ ఘన ప్రారంభం

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే చింతకుంట చేతుల మీదుగా.. సుల్తానాబాద్‌లో మొట్టమొదటి మల్టీప్లెక్స్ ఇదే..ఓపెనింగ్‌కు భారీగా హాజరైన జనం వేద న్యూస్, పెద్దపల్లి ప్రతినిధి: వినోద ప్రియులు, సుల్తానాబాద్‌తో పాటు పరిసర ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. సోమవారం…

ఇనప రాతి గట్లను ‘రిజర్వ్ ఫారెస్ట్‌’గా ప్రకటించాలి

ఎకో టూరిజం జోన్ గా ఏర్పాటు చేయాలి పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక, జనవిజ్ఞాన వేదిక, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ డిమాండ్ దేవునూరు గుట్టల్లో ‘అటవీ నడక’లో పాల్గొన్న పర్యావరణ ప్రేమికులు వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/ధర్మసాగర్: హన్మకొండ జిల్లా…

సుల్తానాబాద్‌లో మొట్టమొదటి మల్టీప్లెక్స్ ప్రారంభం

మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ‘శ్రీరామా సినిమాస్’ ఓపెనింగ్ వేద న్యూస్, పెద్దపల్లి ప్రతినిధి: వినోద ప్రియులు, సుల్తానాబాద్‌తో పాటు పరిసర ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్….నేడు(సోమవారం) సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని గట్టెపల్లి రోడ్‌లో ‘శ్రీరామ సినిమాస్’ మల్టీప్లెక్స్‌ను ఐటీ,…

సిటీ కాలేజీ స్టూడెంట్ రవికి రెండు జాతీయ కవితా పురస్కారాలు

వేద న్యూస్, హైదరాబాద్/చార్మినార్: హైదరాబాద్ ప్రభుత్వ సిటీ కళాశాల డిగ్రీ ద్వితీయ సంవత్సర విద్యార్థి చిక్కొండ్ర రవి రెండు జాతీయ కవితా పురస్కారాలు సాధించినట్లు ఆ కాలేజీ తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కోయి కోటేశ్వర రావు శనివారం ఒక ప్రకటనలో…

అనాథ వృద్ధులకు స్వెటర్ల పంపిణీ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: హన్మకొండలోని ‘స్వయంకృషి మహిళా సొసైటి వృద్ధాశ్రమం’లో అనాథ వృద్ధులు 25 మందికి (16 మంది మహిళలు, 9 మంది పురుషులు)..పరాంకుశం హరికృష్ణ సంధ్య, వైష్ణవి, నిహిత (ఎన్ఆర్ఐ) కుటుంబం నూతన స్వెట్టర్లు శనివారం అందించింది. గత…

ఎల్బీ కాలేజీలో ఘనంగా ‘విజయ్ దివస్’

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాలలో ఎన్సిసి పదో తెలంగాణ బెటాలియన్ ఆర్మీ విభాగం ఆధ్వర్యంలో ‘విజయ్ దివాస్’ ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డిహెచ్ రావు శనివారం తెలిపారు. 1971 డిసెంబర్…