Month: December 2023

మొక్కలు నాటుటకు కాలంతో పనిలేదు: హనుమకొండ డిప్యూటీ కలెక్టర్ గణేష్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/హన్మకొండ: పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక (యునైటెడ్ ఫోరం ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్) సంస్థ వరంగల్ బాధ్యులు శుక్రవారం హన్మకొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి వై. వి. గణేష్ ను మర్యాద పూర్వకంగా…

అటవీ నడక- ఆరోగ్య కానుక

17న ‘అటవీ సందర్శన’ కార్యక్రమం పర్యావరణ ప్రేమికులు పాల్గొనాలని పిలుపు వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/హన్మకొండ: అటవీ శాఖ, హన్మకొండ, జన విజ్ఞాన వేదిక, హన్మకొండ, పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక(యూనైటెడ్ ఫోరమ్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ వరంగల్) వారి…

సమస్యలు పరిష్కరించాలని వినతి

వేద న్యూస్, ఆసిఫాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాదిలో స్థానిక సంస్థలకు ఎన్నికలకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రజలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు సప్త శ్రీనివాస్త తెలిపారు.…

కలెక్టర్ గన్ మెన్ ఆత్మహత్య

వేద న్యూస్, డెస్క్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్‌మెన్‌గా పని చేస్తోన్న ఏఆర్ కానిస్టేబుల్ ఆకుల నరేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొదట భార్య, ఇద్దరు పిల్లలను గన్‌తో కాల్చి.. అనంతరం అతడు అదే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్…

డి టెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి

ఏఐఎస్ బి రాష్ట్ర నాయకులు హకీమ్ నవీద్ డిమాండ్ వేద న్యూస్, వరంగల్: నూతనంగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రెండు సెమిస్టర్ లకు 50 శాతం సబ్జెక్టులు పాస్ కావాలని తీసుకొచ్చిన నిబంధనలను విరమించుకోవాలని ఏఐఎస్…

‘మద్య విమోచన ప్రచార కమిటీ’ని పునరుద్ధరించాలని రాందేవ్ వినతి

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్న ‘ప్రభుత్వ మద్య విమోచన ప్రచార కమిటీ’ని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పునరుద్ధరించాలని ఆ ప్రచార కమిటీ డైరెక్టర్ దాసి రాందేవ్ కోరారు. ఈ మేరకు…

శబరిమలకు భక్తుల తాకిడి

కేరళ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు భక్తులకు మౌలిక వసతుల్లేవని ఆరోపణ పెద్ద సంఖ్యలో భక్తుల రావడంతో రద్దీ ఏర్పడిందని పినరయి ప్రభుత్వ వివరణ వేద న్యూస్, డెస్క్: కేరళ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రం శబరిమలకు భక్తుల తాకిడి పెరిగింది. కాగా, పవిత్రక్షేత్రంలో మౌలిక…

ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేస్తాం : సాంస్కృతిక సారధి కళాకారులు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా సాంస్కృతిక సారధి కళాకారులు గురువారం తెలిపారు. ఈ మేరకు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో టి ఎస్ ఎస్ కళాకారులు సమావేశం ఏర్పాటు చేశారు.…

ఆల్ ఫోర్స్ క్రీడాకారిణికి అభినందనల వెల్లువ

వేద న్యూస్, సుల్తానాబాద్: ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల్లో క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలో రాణిస్తున్నారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి అన్నారు. 70వ మహిళల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ…

వివాహ వేడుకలో పాల్గొన్న యువనేత అవియుక్త్ రెడ్డి

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పర్సనల్ డ్రైవర్ బైరి వినోద్ వివాహం అలేఖ్య గౌడ్‌తో గురువారం జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి ముఖ్య యువ నాయకుడు దొంతి అవియుక్త్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి…