Month: January 2024

నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీపై చర్యలు తీసుకోండి

డీఐఈవోకు బీసీ యువజన సంఘ జిల్లా అధ్యక్షులు ప్రణయ్ వినతి వేద న్యూస్, ఆసిఫాబాద్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షఉలు ఆవిడపు ప్రణయ్ కోరారు.…

తెలంగాణ రిటైర్డ్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాలలో తెలంగాణ రిటైర్డ్ కళాశాలల టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2024 డైరీని బుధవారం ఆవిష్కరించారు. ఆ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పుల్లయ్య, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు ఎం. ధర్మేందర్రావు,…

అమ్మవారి పేట జాతరకు సహకరించాలి

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌కు వినతి వేద న్యూస్, వరంగల్ : హన్మకొండ జిల్లాలోని దామెరగుట్టల వద్దనున్న అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించాలని అమ్మవారి పేట జాతర కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు…

జమ్మికుంట శివాలయంలో అన్నదానం

ఎమ్మెల్సీగా వెంకట్ ప్రమాణ స్వీకారం సందర్భంగా.. బల్మూరి ఉన్నత పదవులు అధిరోహించాలి కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట మండల అధ్యక్షులు రాజేశ్వర్ రావు వేద న్యూస్, జమ్మికుంట: దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని…

కెనడాలో వైభవంగా సంక్రాంతి సంబురాలు

వేద న్యూస్, డెస్క్: ‘‘ఏ దేశమేగినా పొగడరా తల్లి భూమి భారతి..నిలపరా నీ జాతి నిండు గౌరవాన్ని’’ అన్న పంక్తులను ఆదర్శంగా తీసుకున్న తెలుగు వారు విదేశాల్లో సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. కెనడా నోవా స్కోటియా తెలుగు అసోసియేషన్ హాలిఫాక్స్…

ఓటు వినియోగించుకోవడం మన హక్కు: వరంగల్ జిల్లా కలెక్టర్‌ పి. ప్రావీణ్య

ఈవీఎం, వీవీ ప్యాట్‌ అవగాహన కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్‌ వేద న్యూస్, వరంగల్ : జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ యంత్రం, వీవీ ప్యాట్‌ల వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం…

పన్ను చెల్లించని వారికి రెడ్ నోటీసులు!

వేద న్యూస్, జిడబ్ల్యూఎంసి : బిల్ కలెక్టర్లు ప్రణాళిక బద్దంగా వసూళ్లు జరపాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయం కౌన్సిల్ హల్ లో ఆయన రెవెన్యూ, శానిటేషన్ అధికారుల తో ఆస్తి, నీటి,…

చెన్నకేశవస్వామి ఆలయ వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం మొదటి వార్షికోత్సవ కరపత్రాన్ని మంగళవారం ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు డింగరి ప్రవీణాచార్యులు, ఏలుబాక ఫణి శర్మ, ఆలయ కమిటీ సభ్యులు ఆకుల రాజేందర్, ఆకుల…

ఆత్మకూరు మార్కెట్ యార్డును ఉపయోగించుకోవాలి

ప్రజలను కోరిన వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ రామకృష్ణ యార్డును ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి వేద న్యూస్, వరంగల్/ఆత్మకూరు: పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలకేంద్రంలో మంగళవారం మార్కెట్ యార్డు ప్రారంభోత్సవం జరిగింది. ఆత్మకూర్ గ్రామ సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో జరిగిన…

3 నుంచి 5 ఎకరాలున్న వారికి  ‘రైతు బంధు’ ఇవ్వాలి: ఆర్‌పీఐ రాష్ట్ర అధ్యక్షులు శివరాజ్

వేద న్యూస్, హుజురాబాద్: ‘రైతుబంధు’ పథకాన్ని 3 నుంచి 5 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే అమలు చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) రాష్ట్ర అధ్యక్షులు కుతాడి శివరాజ్ కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికా ప్రకటన…