Month: January 2024

సిటీ కాలేజీలో రాజనీతి శాస్త్ర విభాగం జాతీయ సదస్సు

వేద న్యూస్, చార్మినార్: ప్రభుత్వ సిటీ కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం, కమిషన్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ, ఢిల్లీ సంయుక్తంగా రెండ్రోజుల పాటు జాతీయ సదస్సు నిర్వహిస్తున్నదని సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య బాల భాస్కర్ మంగళవారం ఒక…

వేణుగోపాలస్వామిని దర్శించుకున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ఆత్మకూరు లోని వేణుగోపాల స్వామి దేవాలయాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సందర్శించారు. ఆంగ్ల నూతన సంవత్సరాది 2024 వేడుకలలో పాల్గొనేందుకు సోమవారం ఆత్మకూరు మండల కేంద్రానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా రేవూరి,…

మాజీ ఎమ్మెల్యే సతీశ్‌ను కలిసిన శివాజీ

న్యూ ఇయర్ విషెస్ చెప్పిన బీఆర్ఎస్ లీడర్ వేద న్యూస్, ఎల్కతుర్తి: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆరె సంక్షేమ సంఘం హన్మకొండ జిల్లా అధ్యక్షులు హింగె శివాజీ సోమవారం హుస్నాబాద్ మాజీ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ ను…

మానసిక దివ్యాంగులతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షతన హన్మకొండ లోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రయంలో ఆంగ్ల నూతన సంవత్సరాది 2024 సెలబ్రేషన్స్ నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో 2024 సంవత్సరానికి…