Month: January 2024

యశ్వంత్ పూర్ టు గోరక్ పూర్ రైలుకు బీజేపీ శ్రేణుల స్వాగతం

ప్రధాని, రైల్వే మంత్రి, ఎంపీ బండి సంజయ్ చిత్రపటాలకు పాలాభిషేకం వ్యాపార కేంద్రమైన జమ్మికుంటలో రైలు హాల్టింగ్ సంతోషకరం బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి వేద న్యూస్, జమ్మికుంట: యశ్వంత్ పూర్ టు గోరక్ పూర్ ఎక్స్ ప్రెస్…

చరిత్రలో చిరస్థాయిగా గాంధీ వర్ధంతి: బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి

వేద న్యూస్, జమ్మికుంట: గాంధీజీ వర్ధంతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ప్రతి సంవత్సరం ఈ రోజునే గాంధీజీ వర్ధంతితో పాటు అమరవీరుల దినోత్సవం కూడా జరుపుకుంటున్నామని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. బీజేపీ జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో…

పట్టభద్రులు ఓటును నమోదు చేసుకోవాలి

ఆర్టీఐ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి చంటి ముదిరాజ్ వేద న్యూస్, వరంగల్ టౌన్: పట్టభద్రులందరూ తప్పని సరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆర్టిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటి ముదిరాజ్ అన్నారు. వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు…

కానిస్టేబుల్ రాజుకు భారత సేవ రత్న పురస్కారం

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాసుబెల్లి ఫౌండేషన్ చైర్మన్ శంకర్ నాయుడు ఆధ్వర్యంలో తాసుబెల్లి ఫౌండేషన్ 25వ వార్షికోత్సవం ( సిల్వర్ జూబ్లీ ) వేడుకల సందర్భంగా సమాజంలో రక్తదానం పై అత్యున్నతమైన సేవలందిస్తున్న రక్తదాత సేవామూర్తులకు…

విద్యార్థులు పీఎంకేవీవైని  సద్వినియోగం చేసుకోవాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ వేద న్యూస్, ఆసిఫాబాద్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని ఎస్టీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహం లో పీఎంకేవీవై ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమం…

ఎమ్మెల్సీ కోదండరామ్‌కు తెలంగాణ ఉద్యమ విద్యార్థి నేతల సన్మానం

ఉద్యమకారులను అక్కున చేర్చుకున్న ఉద్యమాకారుల ఆత్మ బంధువు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు అన్నం ప్రవీణ్ వేద న్యూస్, జమ్మికుంట: హుజురాబాద్ పట్టనానికి విచ్చేసిన తెలంగాణ ఉద్యమ రథసారధి, టీజేఎస్ అధ్యక్షులు, ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరాంను తెలంగాణ ఉద్యమాకారులు…

ఎల్టా ఆధ్వర్యంలో సీతారాంపురం స్కూల్ లో ఇంగ్లిష్ టాలెంట్ టెస్ట్

ప్రజెంట్ ఇంగ్లిష్‌కు ఎంతో ప్రాధాన్యత మరిపెడ ఎంపీడీవో ధన్ సింగ్ వేద న్యూస్, మరిపెడ: సీతారాంపురం ఉన్నత పాఠశాలలో ఎల్టా తెలంగాణ ఆధ్వర్యంలో మండల స్థాయి స్పెల్ విజార్డ్ ఇంగ్లిష్ టాలెంట్ టెస్ట్ మహబూబాబాద్ జిల్లా ఎల్టా జనరల్ సెక్రెటరీ బైగాన్ని…

తెలంగాణ చేనేత ఐక్యవేదిక హుజురాబాద్ అధ్యక్షులుగా సాయి

పద్మశాలి జాతి శ్రేయస్సుకు పని చేస్తా: కుడికాల వేద న్యూస్, హుజురాబాద్: తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జిల్లా, మండల కమిటీల నిర్మాణంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పద్మశాలి…

వరంగల్ ఎంపీ బరిలో నేనుంటా: కాంగ్రెస్ నేత రామగళ్ల పరమేశ్వర్

వేద న్యూస్, వరంగల్ టౌన్ : వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉంటానని కాంగ్రెస్ పార్టీ నాయకులు రామగళ్ల పరమేశ్వర్ అన్నారు. సోమవారం హంటర్ రోడ్డులోని ఓ హోటల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన…

తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

వేద న్యూస్, హన్మకొండ : తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో సైన్స్ సెంటర్ లో తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మోత్కూరి రామచంద్రం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సైకాలజిస్ట్…