Month: January 2024

టీఎస్ యూటీఎఫ్ మరిపెడ మండల కమిటీ ఎన్నిక

వేద న్యూస్, మరిపెడ: టీఎస్ యూటీఎఫ్ మరిపెడ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి నామ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి నందిగామ జనార్ధనా చారి తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీతారాంపురంలో ఈ ఎన్నిక జరిగింది.…

సర్పంచులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్  రెడ్డి ఘన సన్మానం

రైతులకు ఇబ్బందులు కలిగేలా చేస్తే సహించేది లేదని వ్యాఖ్య సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారో లేదో తేల్చుకోవాలని డిమాండ్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేద న్యూస్, హుజురాబాద్/కమలాపూర్: తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ఈనెల 31న ముగియనుండడంతో పదవి కాలం…

సర్పంచుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి

జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్, హుజురాబాద్: రాష్ట్రంలో సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే రాష్ట్రప్రభుత్వం విడుదల చేయాలని జనతాదళ్ (సెక్యులర్) పార్టీ (జేడీఎస్) రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన హుజూరాబాద్ పట్టణంలో…

స్నేహితుల అ”పూర్వ” సమ్మేళనం@సిటీ కాలేజీ

వేద న్యూస్, చార్మినార్: హైదరాబాద్ సిటీ కాలేజ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. 2010-13 బ్యాచ్ విద్యార్థులు తమ కళాశాలలో గడిపిన క్షణాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆనాడు సిటీ కాలేజీలో విద్యార్థులుగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్న…

ఖాకీలపై ఒత్తిడి కత్తి

పోలీసు వ్యవస్థ శైలి మారాలి మరిన్ని సంస్కరణలు అవసరమని పలువురి అభిప్రాయం వేద న్యూస్, కృష్ణ : క్షణం తీరిక లేని ఉద్యోగం..నిత్యం శాంతిభద్రతలతో సావాసం.. అల్లర్లు, దొంగతనాలు, గొడవలు, దాడులు, దౌర్జన్యాలు లేని సమాజం కోసం ఆరాటం.. సమస్యలతో అల్లాడుతున్న…

రణరంగంగా మాల్దీవుల పార్లమెంటు!

అధికార, విపక్ష సభ్యుల బాహాబాహీ నలుగురికి మంత్రి పదవుల కేటాయింపుపై రగడ వేద న్యూస్, డెస్క్ : భారత్‌తో దూరం పెంచుకుంటున్న పొరుగుదేశం మాల్దీవులలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీకి…

వీధి కుక్కల బెడద తప్పేదెన్నడు? కనికరించి చర్యలు తీసుకోండి సారూ..!

కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల జాడ లేదు! గుంపులు గుంపులుగా కుక్కల విహారం..జంకుతున్న జనం ఈ విషయమై అసలు పట్టించుకోని జీడబ్ల్యూఎంసీ అధికారులు! వేద న్యూస్, వరంగల్: వరంగల్ నగరంలో పలు ప్రాంతాల్లో కుక్కల బెడద రోజురోజుకూ మరింతగా ఎక్కువవుతోంది. కుక్కలు…

కరీంనగర్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వాలపై అధిష్టానం ఫోకస్

తెరపైకి పలువురి పేర్లు..అధిష్టానం పరిశీలన పార్టీ బలోపేతంతో పాటు స్థానాల గెలుపుపై జిల్లా మంత్రుల దృష్టి ఆశావహుల్లో జీవన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, ప్రణవ్, రోహిత్ రావు! పెద్దపల్లి నుంచి చంద్రశేఖర్, ఎమ్మెల్యే వివేక్ తనయుడు వంశీ, నల్లాల…

ఎమ్మెల్యే నాయినితో రామకృష్ణ మార్నింగ్ వాక్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శనివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాకర్స్‌ను కలిశారు. మార్నింగ్ వాక్ లో భాగంగా ఆయన వాకింగ్ చేశారు. ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ…

కోదండరామ్‌ను విద్యాశాఖ మంత్రి చేస్తే ఆ శాఖ ‘‘దశ-దిశ’’ ఇలా..యువత, మేధావుల అభిప్రాయం!

వేద న్యూస్, కరీంనగర్: గవర్నర్ కోటాలో ఎట్టకేలకు చట్టసభలలోకి ప్రొఫెసర్ కోదండరామ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ‘నాడు’ ఉద్యమసారథిగా ఉన్న కోదండరామ్..గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నియామకం కావడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జన సమితి(టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్…