Month: January 2024

ఆక్రమణలపై కొరడా ఝళిపించిన వరంగల్ బల్దియా, రెవెన్యూ అధికారులు

వేద న్యూస్, వరంగల్ టౌన్ : గ్రేటర్ వరంగల్ లోని పలు ఆక్రమణలపై రెవెన్యూ, బల్దియా అధికారులు కొరడా ఝుళిపించారు. శనివారం నగర పరిధి లోని పలు ప్రాంతాల్లో ఆక్రమణ లను తొలగించారు. బల్దియా పరిధి 42 వ డివిజన్ వరంగల్…

వరంగల్ ఎంపీ బరిలో వీరేనా..కాంగ్రెస్ మదిలో ఎవరి పేరు?

అందరి చూపు ఈ స్థానం వైపు అధికార కాంగ్రెస్ పార్టీలో అధికంగా ఆశావహులు అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్యతో పాటు పలువురి పేర్లు తెరపైకి కాంగ్రెస్ పార్టీ వరంగల్ లోక్ సభ సీటుపై అంతటా జోరుగా చర్చ పొత్తులో భాగంగా ఈ…

వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం

వేద న్యూస్, నెక్కొండ: గొల్లపల్లి అంబేద్కర్ యువజన సంఘం అధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా చంద్రుగొండ ప్రభుత్వ పాఠశాల, క్రాంతి హై స్కూల్ కు చెందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ,…

మరికొద్దిరోజుల్లో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆదర్శ దేశంగా భారత్

ఎల్బీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డీహెచ్ రావు వేద న్యూస్, వరంగల్: 75వ గణతంత్ర దినోత్సవాన్ని లాల్ బహదూర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డిహెచ్ రావు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎదుట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె శుక్రవారం…

చీమలపేటలో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్

వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలం చీమల పేట గ్రామంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చీమల పేట గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మాణం అయిన తర్వాత మొదటిసారి గణతంత్ర వేడుకలు నిర్వహించారు.…

వల్డ్ ఆఫ్ విస్డం సోషియో వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్టీల్ గ్లాసుల పంపిణీ

రానున్న రోజుల్లో మరిన్ని సేవ కార్యక్రమాలు: సొసైటీ సభ్యులు వేద న్యూస్, ఆసిఫాబాద్: విద్యార్థులకు సరైన వసతులు కల్పించినప్పుడే వారు ఏకాగ్రతతో చదివి చదువులో రాణిస్తారని వల్డ్ ఆఫ్ విస్డం సోషియో వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పేర్కోన్నారు. శుక్రవారం 75వ గణతంత్ర…

రాజురలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

వేద న్యూస్, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మండలం రాజుర గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధనోపాధ్యాయుడు మహేందర్ రెడ్డి ఉపాధ్యాయులు, గ్రామస్థులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక…

జమ్మికుంట 22వ వార్డులో మ్యాన్ హోల్ సమస్య పరిష్కరించండి

డబ్బులు కావాలంటే భిక్షాటన చేసి ఇస్తాం కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు పూదరి రేణుక శివ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని 22వ వార్డులో రోడ్డుపైనున్న మ్యాన్ హోల్ సమస్యను పరిష్కరించాలని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్, చైర్మన్ ను…

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

ఎన్ఎస్‌యూఐ హుస్నాబాద్ అధ్యక్షులు సనత్ ఆధ్వర్యంలో.. వేద న్యూస్, హుస్నాబాద్: 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎన్ఎస్ యూఐ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు సనత్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. శుక్రవారం ఆయన తన స్వగ్రామం తీగలకుంటపల్లి…

కరీమాబాద్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

వేద న్యూస్, కరీమాబాద్ : దేశవ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ప్రతి చోటా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 40వ డివిజన్ కరీమాబాద్ లో రిపబ్లిక్ డే వేడుకలను స్ధానిక యువకులు ఘనంగా…