Month: January 2024

యువ నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యం‌లో అన్నదానం

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అన్నదానం మహాదానం అని పలువురు అభిప్రాయపడ్డారు. యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లాకు చెందిన ఆలేటి శమంతకమణి – శంకర్ దంపతుల కుమారుడు ఆలేటి పృథ్వి చంద్ర పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు…

జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు పరామర్శ

వేద న్యూస్, హుజురాబాద్: చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ భర్త గాలన్న ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న జనతాదళ్( సెక్యులర్ )జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి నాయకులతో కలిసి వెళ్లి..బొడిగ శోభ కుటుంబ సభ్యులను గురువారం…

కాలేజీ హాస్టల్స్‌కు సొంత భవనాలు కేటాయించాలి

పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ వేద న్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కిరాయి భవనాల్లో కొనసాగుతున్న కాలేజ్, హాస్టల్స్‌కు సొంతభవనాలు కేటాయించాలని పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో…

 జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

వేద న్యూస్, జమ్మికుంట: ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల జమ్మికుంటలో గురువారం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్…

రూ.10 లక్షల బీమా చెక్కు అందజేత

వేద న్యూస్, మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల గ్రామం మూలమరితండవాసి వాంకుడోత్ రాజమ్మ ఇటీవల సహజంగా మృతిచెందారు. కాగా, రాజమ్మ పేరు మీద తానంచర్ల బ్రాంచ్ తపాలా కార్యాలయంలో పోస్ట్ ఆఫీస్ థర్డ్ పార్టీ అయిన బజాజ్ గ్రూప్…

బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీసులో  గణతంత్ర దినోత్సవ వేడుకలు 

వేద న్యూస్, మహబూబాబాద్/మరిపెడ: బీఆర్ఎస్ పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యాలయంలో నేడు (శుక్రవారం) ఉదయం 8.30 గంటలకు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఎంపీ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం…

రేపు మండలస్థాయి చెకుముకి పరీక్ష

వేద న్యూస్, మరిపెడ: రేపు(శనివారం)మరిపెడ బస్గాండ్ దగ్గర జనవరి 27న కనకదుర్గ ఫంక్షన్ హాల్లో మరిపెడ మండల స్థాయి చెకుముకి పరీక్షను.. కనకదుర్గ ఫంక్షన్ హాల్, మరిపెడ బంగ్లా లో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు గురువారం…

ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత బాధ్యత కీలకం

సిటీ కాలేజీ ఓటరు దినోత్సవ సభలో వక్తలు వేద న్యూస్, చార్మినార్: ‘‘నా కులం నా మతం నా వర్గం అనే అభిమానాన్ని విడనాడి అభివృద్ధి చేయగలిగే వారికే ఓటు వేయాలి’’ అని ఇగ్నో పూర్వ ఉపకులపతి ఆచార్య వాయునందన రావు…

జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పై వీగిన అవిశ్వాసం

సహకరించిన 28 మంది కౌన్సిలర్లకు ధన్యవాదాలు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీలో అవిశ్వాసం వీగిపోయిందని, జమ్మికుంట మున్సిపాలిటీ పై మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగిరిందని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…

2024 గణతంత్ర దినోత్సవ కవాతుకు ఎల్బీ కాలేజీ విద్యార్థి

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే భారత గణతంత్ర దినోత్సవం 2024 ఎన్సిసి కవాతులో ఎల్బీ కాలేజీ ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సర విద్యార్థి బాల జోహార్ పాల్గొంటారని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డి హెచ్…