Month: January 2024

ఆడపిల్ల లేనిది ప్రగతి లేదు: డాక్టర్ అనితా రెడ్డి

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: ఆడపిల్ల లేనిది ప్రగతి లేదని, ప్రపంచం, సృష్టి లేదని ది నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ , ఫార్మర్ చైల్డ్ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. ఆమె…

కొత్తకొండ వీరన్న హుండీ ఆదాయం రూ.27 లక్షలు

వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: కొత్తకొండ వీరభద్రస్వామి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో ఈ నెల 1 నుంచి 25 వరకు వీరభద్రస్వామి వారికి భక్తులు కానుకల రూపేనా వచ్చిన హుండీలను ఓపెన్ చేసి…

కొత్తకొండ వీరన్న హుండీ లెక్కింపు..గతేడాది కన్నా రూ.3 లక్షలు అధికం

వేద న్యూస్, కొత్తకొండ/ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో శైవ క్షేత్రంగా వర్ధిల్లుతోన్న కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గురువారం దేవాలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కొత్తకొండ దేవాలయానికి భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని హుండీ లెక్కింపు…

సాయినాథుడిని దర్శించుకున్న మంత్రి పొన్నం

వేద న్యూస్, హైదరాబాద్: సోమాజిగూడాలోని సాయిబాబా దేవాలయంలో సాయినాథున్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు చేశారు.

హైదరాబాద్ అభివృద్ధిపై జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష

ప్రజాసమస్యలు, పెండింగ్ పనులపై మంత్రి పొన్నం ఆరా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ చార్జి మినిస్టర్ సూచన వేద న్యూస్, హైదరాబాద్: లక్డికాపుల్ లోని కలెక్టరెట్ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో…

 వైద్య శాఖ మంత్రితో రామకృష్ణ

వేద న్యూస్, వరంగల్: హైదరాబాద్ లో జరిగిన మాదిగ చాంబర్ ఇంటలెక్చువల్ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ తో కలిసి వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్…

యువ నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

వేద న్యూస్, వరంగల్: యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాల వరంగల్ ఆటోనగర్ లో..ఈక్విటాస్ బ్యాంక్ మేనేజర్ పోట్లశ్రీ రాము కుమారుడు మణికంఠ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈక్విటాస్ బ్యాంక్ మేనేజర్ పోట్లశ్రీ…

ఘనంగా ఎంపీ రవిచంద్ర జన్మదిన వేడుకలు

వేద న్యూస్, పోచమ్మ మైదాన్: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలను వరంగల్ తూర్పు బీఆర్ఎస్ నాయకులు అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకున్నారు. పోచమ్మ మైదన్ జంక్షన్ లో బాణాసంచా కాల్చి భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు…

అన్ని రంగాల్లో ఆడపిల్లను ప్రోత్సహించాలి: జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి

వేద న్యూస్, వరంగల్ : బాల్య దశ నుండే ఆడపిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా అంకుటిత దీక్షతో పనిచేయాలని ఇందుకుగాను సంబంధిత అధికారుల సమన్వయం చాలా అవసరమని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి…

సంయుక్త కిసాన్ మోర్చా ర్యాలీ విజయవంతం చేయాలి:ఏఐకేఎంఎస్, ఐఎఫ్ టీయూ

వేద న్యూస్, వరంగల్ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు ,కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీఎం సెంటర్ వరకు జరుగు బైక్ ర్యాలీని…