Month: March 2024

ఎమ్మెల్యేలు రేవూరి, నాయినిని కలిసిన ఆరె సంఘం హనుమకొండ జిల్లా కమిటీ

వేద న్యూస్, హన్మకొండ: వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ని హనుమకొండ లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా పక్షాన నాయకులు శనివారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానం చేశారు.…

రాష్ట్ర హోం శాఖ మంత్రిని సీఎం రేవంత్ వెంటనే నియమించాలి 

జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్, జమ్మికుంట : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైనప్పటికీ రాష్ట్రానికి హోంశాఖ మంత్రిని నియమించలేదని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు…

రాష్ట్రంలోనే తొలి గంగిరెద్దుల కమిటీ హాల్

పనులు ప్రారంభించిన ఇందిరానగర్ మాజీ సర్పంచ్ శారద ప్రవీణ్ శారద ప్రవీణ్ దంపతులకు రుణపడి ఉంటాం: గంగిరెద్దుల కులస్తులు వేద న్యూస్, జమ్మికుంట: రాష్ట్రంలోనే తొలి గంగిరెద్దుల కమిటీ హాల్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన పనులను శుక్రవారం శాలపల్లి…

వేములవాడ రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం

జిల్లా మంత్రి ప్రభాకర్ కు స్వాగతంపలికిన ప్రభుత్వ విప్, కలెక్టర్ వేద న్యూస్, కరీంనగర్: మహా శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాష్ట్ర ప్రభుత్వo తరఫున…

మహిళల అభివృద్ధితోనే దేశ పురోగతి

వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య వేద న్యూస్, వరంగల్ : మహిళల అభివృద్ధితోనే దేశ పురోగతి సాధ్యమవుతుందని వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని నాయుడు పెట్రోల్ పంప్ సమీపంలో గల వినయ్ గార్డెన్స్ లో…

జమ్మికుంట మున్సిపల్ బడ్జెట్ ఆమోదం

వేద న్యూస్, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు అధ్యక్షతన మున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు.2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,324.74 కోట్లు బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. బడ్జెట్ ను…

ఎంపీగా ‘బండి’ గెలుపు ఖాయం

బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు చిరంజీవి ధీమా వేద న్యూస్, ఎల్కతుర్తి: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గెలుపు మరోసారి ఖాయమని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు కుడుతాడి చిరంజీవి…

వరంగల్ డిఆర్ఓగా శ్రీనివాస్

వేద న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లా రెవెన్యూ అధికారిగా కె శ్రీనివాస్ గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిఆర్ఓ కు శుభాకాంక్షలు…

ప్రజల శాంతిభద్రతలే ముఖ్యం

సిఐఎస్ఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి హుజురాబాద్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ జి వేద న్యూస్, జమ్మికుంట: రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కరీంనగర్ కు విచ్చేసిన సీఐఎస్ఎఫ్ బలగాలతో గురువారం జమ్మికుంట టౌన్ పోలీస్ స్టేషన్…

డాక్టర్ బాబు జగ్జీవన్‌ రామ్ సేవలు మరువలేనివి: సీఎం రేవంత్

వేద న్యూస్, డెస్క్ : దేశ రాజకీయాల్లో డాక్టర్ బాబు జగ్జీవన్‌ రామ్ సేవలు మరువలేనివని, ఆయన స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్…