Month: March 2024

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని భారత ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని…

 ‘బాల వికాస’ కార్యక్రమాలు అభినందనీయం

టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ ఉచిత కుట్టుమిషన్ శిక్షణా తరగతులు ప్రారంభం వేద న్యూస్, జమ్మికుంట: బాల వికాస సంస్థ చేపడుతోన్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్(టీజీపీఏ) రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) అన్నారు.…

అయోధ్య స్పెషల్ ట్రైన్ ఢీకొని.. గుర్తు తెలియని వ్యక్తి మృతి

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటే క్రమంలో అయోధ్య స్పెషల్ ట్రైన్ ఢీకొని ..గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం గుర్తు తెలియని వృద్ధుడు వయస్సు (సుమారు…

మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకు మొక్కుల చెల్లింపు

వేద న్యూస్, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ సాధనకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మొక్కులు చెల్లించినట్లు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు తెలిపారు. వేములవాడ రాజన్న సన్నిధిలో నాయకులు..రెండు కోడెల మొక్కులు చెల్లించారు.అనంతరము స్వామివారిని దర్శనం…

ఎంపీ అభ్యర్థి కవితకు నవీన్ శుభాకాంక్షలు

వేద న్యూస్, మరిపెడ: రానున్న లోక్ సభ ఎన్నికలకు మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి బీ ఆర్ఎస్అ భ్యర్థిగా మాలోతు కవితను గులాబీ పార్టీ అధినేత కేసిఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి కవితకు గులాబీ పార్టీ నాయకులు, మహబూబాబాద్ జిల్లా…

7న మహిళలకు ఉచిత మెగా వైద్యశిబిరం

వేద న్యూస్, జమ్మికుంట: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న(గురువారం) జమ్మికుంట పట్టణంలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ‘ఉచిత మెగా వైద్య శిబిరం’ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు.…

పోలియో చుక్కలు వేయడం ప్రారంభం

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ రవి ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మరిపెడ సబ్ సెంటర్లో సబ్ సెంటర్ డాక్టర్ సాయి శ్రీ , మరిపెడ 11వ వార్డు కౌన్సిలర్ ఎడెల్లి పరుశురాములు ప్రారంభించారు.…

‘పేగు బంధం’ తెగినట్టేనా?

హుజురాబాద్‌ను ఇక ఆ నేత వదిలినట్లేనా? మారనున్న ఈటల రాజేందర్ ఇలాకా! దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం నుంచి బరిలో రాజేందర్ ఇటీవల ఆ స్థానానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాజీనామా మల్కాజ్ గిరి నుంచి లోక్ సభ పోటీలో…

రాజకీయాల్లోకి మరో ‘చాయ్ వాలా’

సామాజిక సేవలోనూ ముందున్న యువనాయకుడు లోక్‌సభ టికెట్ ఆశావాహుల్లో ముందు వరుసలో అభినవ్ కేంద్ర స్థాయిలో బీజేపీ అగ్రనేతలతో టచ్..సినీ పెద్దల మద్దతు కమలం పార్టీ హై కమాండ్ పరిశీలనలో అభినవ్ సర్దార్ ఆదిలాబాద్ ఎంపీ బరిలో యువ నేత అభినవ్…

రాష్ట్ర రాజకీయాల్లో ‘హుజురాబాద్’కు ప్రత్యేక స్థానం

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై నియోజకవర్గ ముద్ర కాన్‌స్టిటుయెన్సీ నుంచి ఎదిగివచ్చిన నాయకులకు చక్కటి అవకాశాలు ప్రధాన రాజకీయ పార్టీల్లో కీలక భూమిక పోషిస్తున్న హుజురాబాద్ లీడర్లు తమ ప్రాంత నాయకులకు కీలక అవకాశాలు వస్తుండటం పట్ల జనం సంతోషం వేద న్యూస్,…