Month: March 2024

మోత్కూలగూడెం వాసికి రాష్ట్ర స్థాయి అవార్డు

వేద న్యూస్ , జమ్మికుంట: మోత్కూలగూడెం కు చెందిన పొనగంటి సంపత్ పటేల్ రెండవ సారి రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు.పెద్దపల్లి జిల్లా డి ఎం హెచ్ ఓ కార్యాలయంలో టి . బి ల్యాబ్ సూపర్ వైజరగా విధులు నిర్వహిస్తున్న…

ఉద్యమనేత ఆర్‌వీకి చాన్స్ ఇవ్వండి

23 ఏండ్లుగా ‘గులాబీ’ జెండా నీడనే.. పార్టీ కోసం పని చేస్తోన్న నిబద్ధ నాయకుడు మహేందర్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా అవకాశమివ్వాలని కేడర్ రిక్వెస్టు వేద న్యూస్, గోషామహల్: గత 23 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని పని చేస్తున్న…

ఆలిండియా బాడ్మింటన్‌ పోటీల్లో పతకం సాధించిన ఏసీపీ జితేందర్‌ రెడ్డి

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: మార్చి 17 నుంచి 22వ తేది వరకు హైదరాబాద్‌లోని పుల్లెల గొపిచంద్‌ అకాడమీలో నిర్వహించిన 16వ ఆలిండియా పోలీస్‌ బాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఏసీపీ యం.జితేందర్‌ రెడ్డి కాంస్య పతకాన్ని సాధించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో…

ఓటు హక్కు ద్వారానే ప్రజాస్వామ్యం బలోపేతం

వేద న్యూస్, వరంగల్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి ఓటరుగా నమోదు చేసుకోవాలని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. సాధారణ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో స్వీప్-2024 (సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రల్ పార్టిసిపేషన్)…

ఆరోగ్యం మే మహా భాగ్యం

వేద న్యూస్, కరిమాబాద్: అండర్ రైల్వే గేట్ కివి పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఆరోగ్యం మే మహా భాగ్యం అనే నినాదం తో పిల్లల కి పూడ్ ఫెస్టివల్ నిర్వహించారు.ఈ సందర్భంగా కివి పబ్లిక్ స్కూల్ రోడ్ సైడ్ తినే ఆహారం…

రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ కు ఘన సన్మానం 

వేద న్యూస్, జమ్మికుంట: రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ఆయన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా రాజయ్యను శాలువాతో…

పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్‌ను భారీ మెజారిటీతో గెలిపించండి

ప్రజలకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శ ఎలిగేడు మండలంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో విస్తృత స్థాయి సమావేశం వేద న్యూస్, ఎలిగేడు: పెద్దపల్లి ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ…

కాంగ్రెస్ పార్టీ ‘బ్యాంక్ అకౌంట్లు  ఫ్రీజ్’ చేయడం కుట్రే

బీజేపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ వేద న్యూస్, ఎల్కతుర్తి: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి మండలకేంద్రంలో యూత్ కాంగ్రెస్ నాయకులు…

ఘనంగా అయ్యప్పస్వామి రథోత్సవం

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట అయ్యప్పదేవాలయం మహాకుంభాభిషేకంలో భాగంగా శుక్రవారం ‘స్వామి వారి రథోత్సవం’ జమ్మికుంట పుర వీధుల గుండా రంగ వైభవంగా జరిగింది. స్థానిక బొమ్మల గుడి శివాలయం వద్ద ప్రత్యేక రథంపైన స్వామి వారిని అధిష్టించారు. మున్సిపల్ చైర్మన్…

మరిపెడలో పోలీస్ కవాతు

వేద న్యూస్, మరిపెడ: త్వరలో పార్లమెంట్(లోక్ సభ) ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో మరిపెడ పట్టణంలో పోలీస్ సిబ్బంది, పారామిలిటరీ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు శుక్రవారం కవాతును నిర్వహించారు. లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాలు, రాజీవ్ గాంధీ సెంటర్ నుంచి కార్గిల్ సెంటర్…