Month: March 2024

బీఆర్ఎస్‌లోనే కొనసాగుతా: ఆ పార్టీ లీడర్ మహేందర్‌రెడ్డి

వేద న్యూస్, మరిపెడ: తాను నమ్మిన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నమ్ముకున్న కార్యకర్తలకు కష్టం కాలంలో అండగా ఉంటానని మరిపెడ బీఆర్‌ఎస్ పార్టీ స్థానిక సీనియర్ నేత, జిల్లా నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ఓడీసీఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్…

ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

వేద న్యూస్, డెస్క్ : మ‌హ‌బూబాబాద్ స‌బ్ రిజిస్ట్రార్ త‌స్లీమా ఏసీబీ అధికారుల‌కు చిక్కారు. ఓ ల్యాండ్ రిజిస్ట్రేష‌న్ చేసే విష‌యంలో ఆమె డ‌బ్బులు డిమాండ్ చేయ‌డంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్ర‌యించాడు. కాగా శుక్రవారం ప‌క్కా ప్ర‌ణాళిక‌తో రిజిస్ట్రార్ కార్యాల‌యంలోనే…

టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జమ్మికుంట ప్రెస్‌క్లబ్‌లో  ‘ఇఫ్తార్ విందు’

విలేకరులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం సంతోషకరం జమ్మికుంట పట్టణ ఇన్ స్పెక్టర్ రవి వేద న్యూస్, జమ్మికుంట: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) హుజురాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని ప్రెస్‌క్లబ్ కార్యాలయంలో ముస్లీం పాత్రికేయులు, అధికారులకు…

మాదిగల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్న వ్యక్తి కడియం..!

వేద న్యూస్, హన్మకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లా లో మాదిగల రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నది ఎమ్మెల్యే కడియం శ్రీహరినే అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు.గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ…

మరిపెడలో పోలీస్ కవాతు

వేద న్యూస్, మరిపెడ: త్వరలో పార్లమెంట్(లోక్ సభ) ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో మరిపెడ పట్టణంలో పోలీస్ సిబ్బంది, పారామిలిటరీ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు శుక్రవారం కవాతును నిర్వహించారు. లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాలు, రాజీవ్ గాంధీ సెంటర్ నుంచి కార్గిల్ సెంటర్…

అక్రమ లే అవుట్ తొలగింపు

వేద న్యూస్, వరంగల్ : అక్రమ లేఔట్ వెంచర్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని బల్దియా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిటీ ప్లానర్ వెంకన్న అన్నారు. శుక్రవారంనగర పరిధి లోని 31 డివిజన్ శాయంపేట్ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్…

నీటి సరఫరాలో అవాంతరాలు లేకుండా చూడండి

జీడబ్ల్యుఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వేద న్యూస్, జీడబ్ల్యుఎంసీ: నీటి సరఫరా లో అవాంతరాలు లేకుండా చూడాలని జీడబ్ల్యుఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. గురువారం ప్రధాన కార్యాలయం లో ఇంజనీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో…

‘పది’ విద్యార్థులు మంచి మార్కులు సాధించాలి

పాఠశాల పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి పిల్లలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హుజరాబాద్ లో 10వ తరగతి పరీక్ష కేంద్రంను మంగళవారం తనిఖీ చేశారు. 10వ…

పరీక్షా కేంద్రాలను సందర్శించిన ఏసీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో వరంగల్ డివిజన్ లో పరీక్షలు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో నిర్వ‌హించిన ప‌రీక్ష…

శానిటేషన్, నీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించండి

జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వేద న్యూస్, జీడబ్ల్యూఎంసీ : శానిటేషన్ నీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. మంగళవారం వరంగల్ లోని పోతన ట్రాన్స్ఫర్ స్టేషన్ తో…