Month: May 2024

వీధి కుక్కల పట్టివేత

వేద న్యూస్, వరంగల్: నగరంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడబడితే అక్కడ ఉంటూ రోడ్లపై వెళ్లే ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ ప్రాంతంలో కుక్కలు సైనవిహారం చేస్తున్న సంగతి తెలుసుకున్న కార్పొరేటర్ తక్షణమే కుక్కలను పట్టుకునే…

పోయిన బ్యాగు అప్పగింత..!

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: బెల్లంపల్లికి చెందిన దుర్గం రాధ అనే మహిళ పోగొట్టుకున్న బ్యాగును ఆమెకు మిల్స్ కాలనీ పోలీసులు తిరిగి అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి నుంచి ఖిలా వరంగల్ కోటను చూడటానికి వచ్చిన దుర్గం…

ఇల్లందకుంట ప్రెస్ క్లబ్ (ఐజేయూ) కార్యవర్గం ఏకగ్రీవం

అధ్యక్షుడిగా బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ వేద న్యూస్, జమ్మికుంట: గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇల్లందకుంట ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నిక బుధవారం జరిగింది. ఏకగ్రీవంగా ఇల్లందకుంట ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడిగా జక్కే బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా ఇంగిలే ప్రభాకర్‌రావు ఎన్నికయ్యారు.…

రోడ్డు మొత్తం గుంతల మయం..!

వేద న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామం నుండి మర్రిపెల్లి కి వెళ్లే రోడ్డు భారీ వాహనాల కారణంగా పూర్తిగా గుంతల మాయమైంది. మొన్న కురిసిన వర్షాలకు ఆ గుంతలలో వర్షపు నీరు నిలిచి వాహనాలు…

ప్రేమ పేరుతో యువతికి బలవంతపు వివాహం

కాల్ రికార్డే సాక్ష్యం: సదరు యువతి తండ్రి వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కొక్కుల శ్రీ రాములు.. తమ కూతురికి ప్రేమ పేరుతో బలవంతపు వివాహం చేశారని, తమకు న్యాయం కావాలని మీడియా ముందుకు…

నియోజకవర్గ వారీగా పోలింగ్ శాతం

వేద న్యూస్, వరంగల్ : వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 68.86 శాతం పోలింగ్ నమోదయ్యిందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. మొత్తం 18,24,466 మంది ఓటర్లకు గాను 12,56,301 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. ఓటింగ్…

వరంగల్ జిల్లా మొదటి ర్యాంక్ సాధించిన సాత్విక

వేద న్యూస్, వరంగల్: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలలో వరంగల్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్న యడ్లపల్లి సాత్విక అనే విద్యార్థికి 491/500 మార్కులు రావడంతో…

వరంగల్ పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన అధికారులు

వరంగల్ పార్లమెంటు పరిధిలో మొత్తం ఓటర్లు 18,24,466, పోలింగ్ కేంద్రాలు 1,900. పొలింగ్ సిబ్బంది 12,092 పురుష ఓటర్లు 8,95,421 మహిళా ఓటర్లు 9,28,648 ఇతరులు 397 1,839 మంది హోమ్ ఓటింగ్ కు అప్లై చేసుకోగా 1,718 మంది హోమ్…

సృష్టికి మూలం అమ్మ :మంత్రి కొండా సురేఖ 

వేద న్యూస్, వరంగల్: ఈ విశ్వాన్ని సృష్టించిన శక్తిని దైవంగా భావిస్తే, మానవాళి సృష్టికి మూలమైన తల్లి కూడా దైవమేనని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని (మార్చి 12) పురస్కరించుకుని…

బొమ్మల కట్టయ్య సేవలు ఎనలేనివి

వేద న్యూస్, వరంగల్: భారతీయ బౌద్ధ మహాసభ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యుడు దివంగత బొమ్మల కట్టయ్య 3వ వర్ధంతి కార్యక్రమానికి నగరంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు,సామాజిక కార్యకర్తలు పాల్గొని ఆయన విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు.…